AP అటవీ శాఖలో FBO జాబ్స్ 2026 | AP Forest Beat Officer Jobs 2026 | AP FBO Notification

AP Forest Beat Officer Jobs 2026:

అటవీ శాఖ ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దరఖాస్తు చేయడానికి 16 అక్టోబర్ 2026 నుండి 5 నవంబర్ 2026 వరకు అవకాశం కల్పించారు మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 35,000/- వరకు రావడం జరుగుతుంది. ఇటువంటి అనుభవం అవసరం లేకుండా కేవలం విద్యా అర్హత ద్వారా దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి APPSC FBO ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥ఏపీ లో భారీగా పోలీస్ ఉద్యోగాలు 

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 16 అక్టోబర్ 2026 నుండి 5 నవంబర్ 2026 వరకు అవకాశం ఇచ్చారు అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో అటవీశాఖ వారు విడుదల చేశారు ఇందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) ఖాళీలు ఉన్నాయి మొత్తం 23 పోస్టులు 12 విధానంలో భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి ఇంటర్ లేదా 10+2 అర్హత ఉన్న అభ్యర్థులు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

వయస్సు:

దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం వివరాలు: 

మీరు ఈ పోస్టులకు ఎంపికైతే 25,220/- నుండి 80,910/- వరకు బేసిక్ పే ఉంటుంది అనగా మొదటి నెల నుండి జీతం 35 వేల వరకు రావడం జరుగుతుంది.

ఎంపిక విధానం: 

మొదట ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష నిర్వహించి మెరిట్ ఉన్న అభ్యర్థులకు వాకింగ్ టెస్ట్ మరియు ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు ఫీజు:

దరఖాస్తు చేయడానికి 250 రూపాయలు ఫీజు చెల్లించాలి.

AP FBO Jobs 2026

దరఖాస్తు విధానం:

నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే 16 అక్టోబర్ నుండి దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి APPSC FBO ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!