AP District Court Record Assistant Jobs 2026:
AP జిల్లా కోర్టులో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేయడానికి కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో రికార్డ్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి కేవలం పదవ తరగతి పాస్ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు. ఈ పోస్టుకు ఎంపికైతే 15000 జీతం చెల్లిస్తారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు విధానం క్రింద ఇవ్వడం జరిగిందే అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP జిల్లా కోర్టు ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి పైన ఇచ్చిన వాట్సప్ గ్రూపు నందు జాయిన్ అవ్వండి.
🔥ఏపీ లో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 16 సెప్టెంబర్ 2026 నుండి 30 సెప్టెంబర్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఔట్సోర్సింగ్ విధానంలో ఖాళీగా ఉన్న రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కొరకు విడుదల చేశారు.
విద్యార్హత:
కేవలం పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు ఇందులో ఉన్న ఖాళీలు ఓపెన్ క్యాటగిరి నందు ఉన్నాయి.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారం రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
ఎటువంటి రాధ పరీక్ష లేకుండా కేవలం విద్యా అర్హత మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
కావాల్సిన దృవపత్రాలు:
దరఖాస్తు చేయడానికి కుల దృవీకరణ పత్రం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, తగిన పోస్టల్ స్టాంపు.

దరఖాస్తు విధానం:
అర్హతల అభ్యర్థులు అప్లికేషన్ ఫారం మరియు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP జిల్లా కోర్టు ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
