AIIMS CRE Recruitment 2025:
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2025 (CRE) విడుదల చేసింది ఇందులో 4576 పోస్టులు గ్రూప్ బి మరియు గ్రూప్ సి సంబంధించి భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP సహకార బ్యాంకులో 251 పోస్టులు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 7 జనవరి 2025 నుండి 31 జనవరి 2025 వరకు అవకాశం ఇచ్చారు వీటికి సంబంధించిన రాత పరీక్షలు ఫిబ్రవరి 26 నుండి 28 వరకు నిర్వహిస్తారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ AIIMS వారు CRE 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో 4576 గ్రూప్ B మరియు గ్రూప్ C పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు అన్ని విద్యా అర్హతలు అనగా 10th, ఇంటర్, డిగ్రీ వారికి ఉద్యోగాలు ఉన్నాయి మరియు మెడికల్ కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా భారీగా పోస్టులు ఉన్నాయి.
🔥ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి. SC, ST వారికి ఐదు సంవత్సరాలు, OBC వారికి మూడు సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
జీతం:
ఇవి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు కావున ఎంపికైతే పోస్టుల వారీగా జీతం 35,000/- నుండి 90,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
🔥AP లో 400 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
ఫిబ్రవరి 26 వ తేదీ నుండి రాత పరీక్ష నిర్వహిస్తారు మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉద్యోగాలు ఇస్తారు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయుటకు OC/ OBC అభ్యర్థులకు ఫీజు 3,000/- SC, ST అభ్యర్థులకు 24000/- PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం:
31 జనవరి 2025 లోపు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది.
ఇటువంటి AIIMS ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “10th, ఇంటర్, డిగ్రీ అర్హత తో 4576 పోస్టులు | AIIMS CRE Recruitment 2025 | AIIMS 4576 Jobs Update”