AIIMS Recruitment 2025:
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2025 ద్వారా 4600 పోస్టులు గ్రూప్ B మరియు గ్రూప్ C సంబంధించి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి జీతం, విద్యా అర్హత, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి ప్రభుత్వ AIIMS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥DRDO విశాఖపట్నంలో భారీగా జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం జనవరి 7
- దరఖాస్తు చివరి తేదీ 31 జనవరి 2025
- పరీక్షలు 26 ఫిబ్రవరి నుండి 28 ఫిబ్రవరి వరకు జరుగుతాయి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ AIIMS వారు విడుదల చేశారు ఇందులో 4600 గ్రూప్ B మరియు గ్రూప్ C వివిధ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు అన్ని విద్యా అర్హతలు అనగా 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ వారికి ఉద్యోగాలు ఉన్నాయి మరియు మెడికల్ కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా భారీగా పోస్టులు ఉన్నాయి.
🔥రైల్వే శాఖలో 10వ తరగతి అర్హత జాబ్స్
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి. SC, ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
జీతం:
ఇవి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు కావున ఎంపికైతే పోస్టుల వారీగా జీతం 33,000/- నుండి 85,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
🔥సహకార బ్యాంకులో 251 పోస్టులు భర్తీ
ఎంపిక విధానం:
ఫిబ్రవరి 26 వ తేదీ నుండి ఫిబ్రవరి 28 వరకు రాత పరీక్ష నిర్వహిస్తారు మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
దరఖాస్తు రుసుము:
- దరఖాస్తు చేయుటకు OC/ OBC అభ్యర్థులకు ఫీజు 3,000/-
- SC, ST అభ్యర్థులకు 24000/- PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం:
31 జనవరి 2025 లోపు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది.
AIIMS ఉద్యోగాల Faqs..?
1.ఈ ఉద్యోగం మనకు వస్తే ఎక్కడ పని చేయాలి..?
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో AIIMS యూనివర్సిటీలో ఉన్నాయి అందులో పని చేయాలి.
2.ఒకటే రాత పరీక్ష ఉంటుందా..?
రాత పరీక్ష ఒకటే నిర్వహిస్తారు కొన్ని పోస్టులకు అవసరమైతే స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
3.పరీక్ష తెలుగులో ఉంటుందా..?
పరీక్ష కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది కొన్ని పరీక్షలు హిందీలో కూడా నిర్వహిస్తారు.
4.పరీక్ష సిలబస్ ఏమిటి..?
ఈ ఉద్యోగాల పరీక్షా సిలబస్ నోటిఫికేషన్ PDF లో ఇవ్వడం జరిగింది పోస్టుల వారీగా వివిధ సిలబస్ ఉంటుంది.
Good
Jood