Amazon చరిత్రలో మొదటి సారి పార్ట్ టైం జాబ్స్ | Amazon Part Time Jobs 2024 | Latest Work From Home Jobs

Amazon Part Time Jobs 2024 విడుదల చేశారు  ఇందులో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాలు ఉన్నాయి ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు,ఎంపిక విధానం,అప్లై విధానం పూర్తి వివరాలు చూసి అప్లై చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Join Telegram Group

Amazon Part Time Jobs 2024 Details:

ఈ Amazon ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాము అన్ని చదివి తెలుసుకున్న తరువాత ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి

Company Details: 

ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన అమెజాన్ విడుదల చేయడం జరిగినది ఇందులో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

Amazon jobs

Age:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

AP లో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ

8 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

Education Details:

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే 10+2 విద్యార్హత ఉంటే సరిపోతుంది.ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ  ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.

Amazon Part Time Jobs 2024 Skills:

  • కస్టమర్ సమస్యలను తెలుసుకొని పని చెయ్యాలి.
  • ఇంటి నుండి పని చెయ్యాలి.
  • డిగ్రీ అవసరం లేదు 10+2 చాలు
  • ఇంగ్లీష్ లో మాట్లాడడం రావాలి
  • చాట్ చేస్తూ పని చెయ్యాలి టైపింగ్ రావాలి

Rolls & Responsibilities:

ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ అమెజాన్ లో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ గా పనిచేసే ఉద్యోగాలు మనం చేయాల్సి ఉంటుంది.

Salary:

ఈ Amazon Part Time Jobs 2024 ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి జీతం 32,000 /- ఇస్తారు వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.

Selection Process:

 ఈ Amazon Part Time Jobs 2024 ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.

  • అప్లై ఆన్లైన్ 
  • పరీక్ష
  • ఇంటర్వ్యూ 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 
  • అపాయింట్మెంట్ ఆర్డర్

Apply Process:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.

APPLY NOW

Join Telegram Group

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!