10th అర్హత తో పశుసంవర్థక శాఖ లో జాబ్స్ | Animal Husbandry Recruitment | Latest Govt Jobs Update

Animal Husbandry Recruitment:

ప్రభుత్వ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ అనిమల్ హస్బండ్రీ అండ్ డైరీ నుండి పౌల్ట్రీ అటెండర్ ఉద్యోగాలు విడుదల చేశారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

వీటిలో పౌల్ట్రీ అటెండర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి. 

ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group 

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నందు డిపార్ట్మెంట్ ఆఫ్ అనిమల్ హస్బండ్రీ అండ్ డైరీ లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Govt Jobs

పోస్టుల వివరాలు:

ఈ నోటిఫికేషన్ నందు పౌల్ట్రీ అటెండర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. క్రింది ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.

విద్యా అర్హత:

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలంటే ఏదయినా 10th అర్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చెయ్యడానికి అర్హులు.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 27 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

చేయవలసిన పని:

ఈ Animal Husbandry Recruitment ఉద్యోగం మనకు వస్తే పౌల్ట్రీ అటెండర్ గా పని చెయ్యాలి.ఇందులో వివిధ రకాల ఉద్యోగాలకు వివిధ పనులు మనం చేయవలసి ఉంటుంది.పూర్తీ వివరల నోటిఫికేషన్ నందు ఛూడండి.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి 30,000 /- ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

పర్మనెంట్ ఇంటి నుండి చేసే పని

10th అర్హత తో ఇంటి నుండి పని

తెలుగులో ఇంటి నుండి పని చేసుకోండి

12th అర్హత తో ఇంటి నుండి పని

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఆన్లైన్ లో చెయ్యాలి మీ అప్లికేషన్ 15 జూన్ 2024 లోపల దరఖాస్తు చెయ్యాలి పూర్తి వివరాలు నోటిఫికేషన్ పీడీఎఫ్ క్రింద ఇచ్చాము.

ధరఖాస్తు రుసుము:

ఈ Animal Husbandry Recruitment ఉద్యోగాలకు SC,ST వారికి ఎటువంటి ఫీజు లేదు.మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి సమయం జూన్ 16 వరకు మాత్రమే సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.

సిలబస్:

ఈ Animal Husbandry Recruitment ఉద్యోగాలకు పరీక్ష ఉన్నది కావున సిలబస్ నోటిఫికేషన్ నందు చూడగలరు.

అప్లై లింక్:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు  క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ఆన్లైన్ లో ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.

More Details & Notification Pdf 

Join Telegram Group

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

11 thoughts on “10th అర్హత తో పశుసంవర్థక శాఖ లో జాబ్స్ | Animal Husbandry Recruitment | Latest Govt Jobs Update”

  1. I would like to introduce myself in my details
    My name is Ramesh
    Animal Husbandry job
    My age is 22
    My father’s name is Ramanaiah
    My mother’s name is Lakshmi
    I am completed my 10th SSK EM High school and I complete my diploma in SVGP in Tirupati
    My cast is BC-D(Yadava)
    My contact number 8184 896 242

    Reply

Leave a Comment

error: Content is protected !!