Annadata Sukhibhava Scheme Date:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే ఈ పథకంలో భాగంగా మూడు విడుతుల్లో కేంద్ర ప్రభుత్వ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ ద్వారా 20వేల రూపాయల ఆర్థిక లబ్ధి లభిస్తుంది అయితే ఈ పథకాన్ని జూన్ 20 ప్రారంభించాల్సి ఉన్న ప్రభుత్వం వాయిదా వేయడం జరిగింది. ఎందుకు వాయిదా వేయడం జరిగింది. కొత్త తేదీ ఎప్పుడు డబ్బులు ఎప్పుడు ఖాతాలో వేస్తారు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటువంటి Annadata Sukhibhava పథకాల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైనున్న గ్రూపులో జాయిన్ అవ్వండి.
Annadata Sukhibhava New Date:
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా రైతులకు మూడు విడుదల్లో 6000 అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ 14000 అందించనుంది అయితే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధులు వాయిదా వేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్నదాత సుఖీభవ పథకం కూడా వాయిదా వేశారు ఈ విడతలో ఆంధ్రప్రదేశ్ రైతులకు ₹7,000 విడుదల చేస్తారు అయితే ఈ పథకం డబ్బులు ఎప్పుడు జమ అవుతుందని రైతులు ఎదురుచూస్తున్నారు జూన్ చివరి నాటికి ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. పీఎం కిసాన్ పథకం ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడే అన్నదాత సుఖీభవ కూడా వస్తుంది కావున అప్పటివరకు రైతులు ఎదురు చూడాలి.
Annadata Sukhibhava Ekyc:
ఇంకా ఎవరైనా రైతులు Ekyc పూర్తి చేసుకోకుండా ఉంటే వెంటనే పూర్తి చేసుకుంటే ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన సమయంలో మీకు నేరుగా మీ బ్యాంకు ఖాతా ద్వారా అందుతుంది. Ekyc చేయడానికి మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించండి అందరికీ ప్రభుత్వం ఆటో అప్డేట్ ద్వారా Ekyc పూర్తిచేయడం జరిగింది కేవలం లక్ష మంది రైతులు మాత్రమే Ekyc పెండింగ్ ఉంది వారిని కూడా వ్యవసాయ శాఖ సిబ్బంది తెలియజేసి పూర్తి చేశారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా క్రింద ఇచ్చిన లింకు ద్వారా Kyc పరిశీలించుకోవచ్చు.
ఇటువంటి అన్నదాత సుఖీభవ పథకాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకం వాయిదా, డబ్బులు వేసే కొత్త తేదీ ఇదే ”