Annadata Sukhibhava Update:
రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా అన్నదాత సుఖీభవ శుభవార్త రావడం జరిగింది రైతుల తో పాటు కౌలు రైతులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందే మంచి అవకాశం. ఈ పథకం ద్వారా మొత్తంగా 20,000 మూడు విడతలుగా ప్రతి రైతు కుటుంబానికి అందుతుంది ఇందులో పథకం విడుదల జూన్ 12 వ తేదీన ప్రభుత్వం నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ 6,000 కలిపి మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంటుంది.
ఇటువంటి Annadata Sukhibhava సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥తల్లికి వందనం పథకం విడుదల తేదీ
Annadata Sukhibhava Release Date:
అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో జూన్ 12 వ తేదీ విడుదల చేస్తున్నట్లు టిడిపి పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్వహించారు ప్రతి సంవత్సరం సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసే క్రమంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో 6000/- ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో 14,000/- చెల్లిస్తారు మొత్తంగా రైతులకు 20,000 లబ్ది చేకూరుతుంది. పోడు భూములు ఉన్న వారికి ఈ పథకానికి అర్హులు. ఈ శుభవార్తను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
How to Apply Annadata Sukhibhava Scheme.?
ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి రైతు సేవ కేంద్రాలు లేదా మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేయవచ్చు అర్హులైన వారు పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసి ఉంటే కూడా ఈ పథకానికి అర్హులు మీకు ఏదైనా సందేహాలు ఉంటే రైతు సేవా కేంద్రాలు లేదా గ్రామ సచివాలయాల్లో సమాచారం తెలుసుకోవచ్చు.
ఇటువంటి అన్నదాత సుఖీభవ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ 20 వేలు విడుదల తేది వచ్చేసింది”