AP లో 1010 ఉద్యోగాల జాబ్ మేళ | AP 1010 Jobs Mela | Latest AP Jobs Mela 

AP 1010 Jobs Mela:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి అనే ఉద్దేశంతో డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ (DET) ద్వారా ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించిన AP 1010 Jobs Mela నిర్వహిస్తున్నారు ప్రస్తుతం విడుదలైన ఈ జాబ్ మేళా పార్వతీపురం  జిల్లాల్లో ఉంది 16 సంస్థలు పోస్టులు భర్తీ చేస్తున్నాయి మంచి జీతంతో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి కావున అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఈ జాబ్ మేళాలో పాల్గొనండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP 1010 Jobs Mela Companies:

ఈ జాబ్ మేళాను 17 సెప్టెంబర్ నిర్వహిస్తున్నారు ఇందులో మొత్తం 16 కంపెనీలు ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నాయి ఈ కంపెనీలలో అపోలో ఫార్మసీ, అమెజాన్, Flipkart, Muthoot ఫైనాన్స్, Cred, paytm,Vimta Labs, డెక్కన్  ఫైన్ కెమికల్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉండడం జరిగింది. 

AP 1010 Jobs Mela Qualification:

ఈ పోస్టులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు కేవలం 10th/ఇంటర్/ITI/డిప్లొమా/డిగ్రీ చేసిన అభ్యర్థులు వుంటే సరిపోతుంది కావున ఈ అర్హతలు ఉంటే అభ్యర్థులు వెంటనే జాబ్ మేళ కు హాజరు అవ్వండి.

AP 1010 Jobs Mela Age:

ఈ ఉద్యోగాలకు సంబంధించి కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్ట వయసు 45 సంవత్సరాల వరకు ఇంటర్వ్యూ నందు హాజరు కాగలరు కొన్ని ఉద్యోగాలకు కొంత తక్కువ గరిష్ట వయసు కూడా ఉంటుంది అది మీరు నోటిఫికేషన్ నందు చూసుకొని ఇంటర్వ్యూకు వెళ్ళండి.

 More Jobs:

పార్ట్ టైం ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు 

ప్రభుత్వ శాఖలో పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ

ఏపీ శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ 

డిగ్రీ అర్హతలతో 170 ప్రభుత్వ ఉద్యోగాలు 

AP 1010 Jobs Mela Salary:

ఈ పోస్టులకు జీతం 11 వేల నుండి 36 వేల వరకు ఉండడం జరుగుతుంది కావున మీకు ఏ జీతం సంబంధించిన ఉద్యోగం కావాలంటే అర్హత అనుసరించి ఇంటర్వ్యూ వెళ్లండి.

AP 1010 Jobs Mela

Selection Process:

ఈ జాబ్ మేళా మొత్తం పార్వతి పురం మన్యం జిల్లాల్లో నిర్వహిస్తున్నారు ఈ జిల్లాలో 17 సెప్టెంబర్ ఉదయం 9 గంటల నుండి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు మీకు అర్హతలు ఉంటే వెంటనే ఇంటర్వ్యూ అడ్రస్ మరియు నోటిఫికేషన్ వివరాలు చూసుకొని హాజరు అవ్వండి. Resume లు ఒక నాలుగు వరకు ఇంటర్వ్యూ తీసుకువెళ్లండి.

ఇంటర్వ్యూ చిరునామా: శ్రీ సత్య సాయి డిగ్రీ కాలేజ్, పాలకొండ, పార్వతీపురం మండలం జిల్లా.

Apply Online:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు మరియు ఇంటర్వ్యూ అడ్రస్ పూర్తి వివరాల సమాచారం క్రింద ఇవ్వడం జరిగినది పూర్తి వివరాలను చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి. 

Notification & Interview Details

Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము

6 thoughts on “AP లో 1010 ఉద్యోగాల జాబ్ మేళ | AP 1010 Jobs Mela | Latest AP Jobs Mela ”

Leave a Comment

error: Content is protected !!