AP 4297 Jobs Recruitment: AP లో 4297 ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహణ

AP 4297 Jobs Recruitment:

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్(DET) వారు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం విడుదలైన జాబ్ మేళ చిత్తూరు, నంద్యాల, నెల్లూరు, శ్రీకాకుళం, పల్నాడు, కోనసీమ జిల్లాల వారు అర్హులు. 

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇందులో 4297 పోస్టులను 15 సంస్థలు భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన అర్హతలు, వయస్సు ,పరీక్ష విధానం పూర్తి వివరాలను ఇవ్వడం జరిగినది అన్నీ తెలుసుకున్న తర్వాత అప్లై చేసుకోండి.

AP 4297 Jobs Recruitment Overview:

Organisation AP DET
Post NameAssociate
Total vacancies 4297
Applyonline 
Start date31 August 2024
End date 3 September 2024
Official WebsiteEmployment.ap.gov.in

AP 4297 Jobs Recruitment Details:

వీటిని చిత్తూరు, నంద్యాల, నెల్లూరు, శ్రీకాకుళం, పల్నాడు, కోనసీమ జిల్లాలో జాబ్ మేళా నిర్వహించి భర్తీ చేస్తున్నారు కావున ఈ జిల్లాల వారు కింద తెలిపిన చిరునామా నందు ఇంటర్వ్యూ హాజరు కాగలరు.

AP 4297 Jobs Recruitment Posts:

ఇందులో వివిధ ప్రైవేటు 15 సంస్థ లో 4297 పోస్టులు అసోసియేట్ ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

Qualification:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత 10th/ఇంటర్/డిగ్రీ చదువుకున్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులని నోటిఫికేషన్ నందు తెలియజేశారు. 

ఆంధ్ర బ్యాంకులో భారీగా ఉద్యోగాలు భర్తీ 

ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు భర్తీ

ఫుడ్ డిపార్ట్మెంట్లో 12వ తరగతి అర్హత జాబ్స్

AP 4297 Jobs Recruitment Age:

వీటికి సంబంధించిన వయస్సు 18 నుండి 44 సంవత్సరాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

Salary:

ఈ ఉద్యోగాలకు సంబంధించి జీతం మొదటి నెల నుండి జీతం 11,000/- నుండి 25,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది కావున వెంటనే అప్లై చేసుకోండి.

Interview Details:

వీటికి సంబంధించిన ఇంటర్వ్యూ ను 03 సెప్టెంబర్ 2024 నిర్వహిస్తున్నారు ఇంటర్వ్యూ అన్ని జిల్లాల్లో వివిధ వేదికల్లో నిర్వహిస్తున్నారు పూర్తి వివరాలను నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు గమనించగలరు.

AP 4297 Jobs Recruitment

Required Documents:

ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి కావాల్సిన ధ్రువపత్రాలు. 

  • విద్యార్హత సర్టిఫికెట్లు 
  • ఆధార్ కార్డు 
  • పాన్ కార్డ్ 
  • బ్యాంక్ పాస్ బుక్ 
  • రిజిస్ట్రేషన్ నంబరు

Registration Details:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే అప్లై చేసుకొని ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.

More Details & Apply: Click Here

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ,పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

error: Content is protected !!