AP Anganwadi Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు కేవలం పదవ తరగతి సర్టిఫికెట్ ఉంటే చాలు. ఎవరికి ఎటువంటి అనుభవం అవసరం లేదు ఈ పోస్టులకు కేవలం మహిళలు మాత్రమే అర్హులు. సొంత గ్రామంలో పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు. నోటిఫికేషన్ సంబంధించి అర్హత విధానం, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP అంగన్వాడీ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఇచ్చిన గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 3 అక్టోబర్ 2025 నుండి 14 అక్టోబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ విశాఖపట్నం జిల్లా నుండి విడుదల కావడం జరిగింది ఇందులో Anganwadi Teacher, Anganwadi Helper 60 పోస్టులు భర్తీ చేస్తున్నారు సొంత గ్రామంలో ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తున్నారు.
వయస్సు:
కేవలం మహిళలకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు కలిగిన వివాహితులు ఈ పోస్టులకు అర్హులు ఎవరికి ఎటువంటి వయస్సు సడలింపు లేదు.
విద్యా అర్హత:
కేవలం పదవ తరగతి సర్టిఫికెట్ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసిన తర్వాత పదవ తరగతి మార్కులు మరియు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి పోస్టింగ్ ఇస్తారు.
దరఖాస్తు ఫీజు:
ఎవరికి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు అప్లికేషన్ ఫారం క్రింది ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని ICDS కార్యాలయంలో 14 అక్టోబర్ 2025 లోపు దరఖాస్తు చేయండి.
Anganwadi Teacher Notification
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP లో అంగన్వాడీ ఉద్యోగాలు | AP Anganwadi Jobs 2025 | Anganwadi Recruitment 2025”