AP Backlog Jobs 2026:
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త జిల్లాల వారిగా బ్యాక్ లాగ్ పోస్టులు ప్రభుత్వం విడుదల చేస్తున్నారు ప్రస్తుతం మరో జిల్లాలో జూనియర్ అసిస్టెంట్, ANM మరియు ఆఫీస్ సబార్డినేట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు దరఖాస్తు చేయుటకు 9 ఏప్రిల్ 2026 చివరి తేదీ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించి అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ఇటువంటు AP Backlog ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ లో పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపి లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 31 మార్చ్ 2026 నుండి 9 ఏప్రిల్ 2026 సాయంత్రం 5 వరకు అవకాశం కల్పించడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వారు Backlog నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం 23 జూనియర్ అసిస్టెంట్, ANM మరియు ఆఫీస్ సబార్డినేట్ ఖాళీలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి 7, 10వ తరగతి, డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు సమర్పించవచ్చు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 52 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ ఆధారంగా వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించారు కేవలం విద్యా అర్హత మెరిట్ ఆధారంగా మరియు వికలాంగుల కోట ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి జాబ్ ఇస్తారు.

దరఖాస్తు విధానం:
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు అభ్యర్థులు 9 ఏప్రిల్ 2026 సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్ ఫారం తో పాటు నోటిఫికేషన్లు తెలిపిన పత్రాలు అన్ని జతచేసి చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వారికి నేరుగా లేదా పోస్టల్ ద్వారా మీ అప్లికేషన్ ఫారం పంపించవచ్చు.
ఇటువంటి AP Backlog ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
