AP CCRH JRF Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లోని ఆయుష్ మంత్రిత్వ శాఖ సంబంధించిన రీజనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హోమియోపతి వారి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (CCRH) వారు జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఎటువంటి రాధా పరీక్ష నిర్వహించకుండా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP CCRH ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి
🔥ISRO లో బంపర్ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు 29 మార్చ్ 2025 ఉదయం 9:30 నిమిషాలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఆ ఇంటర్వ్యూ హాజరు అయ్యి ఎంపిక కావచ్చు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ AP లోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (CCRH) వారు విడుదల చేశారు ఇందులో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు గరిష్టంగా 35 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అర్హులు రిజర్వేషన్ కలిగిన వారికి వయస్సు సడలింపు ఉంటుంది.
🔥AP జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే జీతం 37,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తున్నారు.
ఇంటర్వ్యూ చిరునామా:
రీజినల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి, DR GGH మెడికల్ కాలేజ్, ఏలూరు రోడ్డు, గుడివాడ కృష్ణా జిల్లా.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు పై తెలిపిన చిరునామా నందు ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.
ఇటువంటి AP CCRH ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “ఆంధ్రప్రదేశ్ ఆయుష్ మంత్రిత్వ శాఖలో జాబ్స్ | AP CCRH JRF Notification 2025 | Latest Jobs in Telugu”