AP Women Welfare Dept Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు వివిధ ఉద్యోగాలు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇవి కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్న వారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Women వెల్ఫేర్ శాఖ ఉద్యోగ వివరాలు రోజు మీ వాట్సప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపీ లో 10th అర్హత ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 19 మార్చ్ నుండి 29 మార్చ్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ AP Women Welfare డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారు ఇందులో వివిధ కుక్, హెల్పర్, యోగా టీచర్, సోషల్ వర్కర్, జిల్లా ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి 7 వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉంటే చాలు దరఖాస్తు చేయవచ్చు.
🔥ఏపీ కోర్టు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 25 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే పోస్టులు వారీగా జీతం 10,000/- నుండి 20,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు షార్ట్ లిఫ్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
🔥రైల్వే ALP భారీ నోటిఫికేషన్ భర్తీ
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Women వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
Happy