AP CFW Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ (CFW) శాఖలో భారీ జీతంతో సీనియర్ టెక్నికల్ ప్రోగ్రామర్ మరియు హెల్త్ అనలిటిక్స్ స్పెషలిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. అర్హత ఉన్నవారు మీ వివరాలు మెయిల్ ద్వారా పంపిస్తే సరిపోతుంది ప్రతి నెల జీతం రెండు నుండి మూడు లక్షలు వరకు చెల్లిస్తారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు విధానం క్రింది ఇవ్వడం జరిగింది. అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి CFW ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 7 మార్చి 2025 వరకు అవకాశం ఇచ్చారు అర్హులు వెంటనే మీ వివరాలు మెయిల్ ద్వారా పంపించండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ (CFW) శాఖ వారు విడుదల చేశారు ఇందులో ఒక సీనియర్ టెక్నికల్ ప్రోగ్రామర్ మరియు 2 హెల్త్ అనలిటిక్స్ స్పెషలిస్ట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
గరిష్టంగా 42 సంవత్సరాల వరకు దరఖాస్తు చేయవచ్చు ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో ఐదు సంవత్సరాలకు భర్తీ చేస్తున్నారు.
🔥AP లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
విద్యా అర్హత:
సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ చేసిన వారు అర్హులు పోస్టులు అనుసరించి అనుభవం కూడా కావాలి అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టుకు ఎంపికైతే ప్రతి నెల జీతం రెండు నుండి మూడు లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం మీ వివరాలు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం cfw.ap.nic.in వెబ్సైట్ నందు ఇవ్వడం జరిగింది చూసిన తర్వాత ఈ ఈమెయిల్ ఐడి కు sno.apabdm@gmail.com కు పంపించండి.
ఇటువంటి కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP కుటుంబ సంక్షేమ శాఖలో జాబ్స్ | AP CFW Recruitment 2025 | Latest Jobs in Telugu”