AP Contract Jobs 2024 విడుదల చేసారు AP లో One Stop సెంటర్స్ లో వీటిని భర్తీ చేస్తున్నారు.
వీటిని AP చైల్డ్ వెల్ఫేర్ నంద్యాల జిల్లా వారు ఈ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి మీకు ఉద్యోగం రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలను offline లో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది తక్కువ సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.
AP Contract Jobs 2024 2024 Overview
Organisation | AP Child & Women Welfare |
Name of the posts | Various Posts |
Total vacancies | 15 |
Application Mode | offline application |
Start date of application | 12-March-2024 |
End date of application | 18-March-2024 |
Official Website | https://nandyal.ap.gov.in/notice_category/recruitment/ |
ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంస్థ:
ఈ ఉద్యోగాలను AP Child & Women Welfare డిపార్టుమెంటు One Stop సెంటర్స్ నందు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయుటకు జిల్లా సెలక్షన్ కమిటీ వారు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
ఇందులో Administrator, case worker, office Assistant, para medical ఇలాంటి చాలా రకాల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. క్రింది ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు విద్యార్హత పదవ తరగతి మరియు డిగ్రీ వరకు వివిధ ఉద్యోగాలకు వివిధ విద్య అర్హత ఉన్నదీ అఫీషియల్ నోటిఫికేషన్ క్రింద ఉన్నది ఆ పిడిఎఫ్ నందు పూర్తి సమాచారం తెలుసుకోగలరు.
వయస్సు:
ఈ ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
చేయవలసిన పని:
ఈ ఉద్యోగం మనకు వస్తే ప్రభుత్వ మిషన్ శక్తీ నందు మనం పని చేయవలసి ఉంటుంది వివిధ రకాలకు వివిధ పనులు ఇందులో కేటాయిస్తారు ఏ పనిని మనకు ఇచ్చిన వాటిని చేయవలసి ఉంటుంది.
AP Out Sourcing Jobs 2024 జీతం:
వీటికి జీతం 18500 నుండి 34000 వరకు ఉంటుంది అఫీషియల్ నోటిఫికేషన్ పిడిఎఫ్ క్రింద ఉన్నది డౌన్లోడ్ చేసుకుని మీకు కావాల్సిన ఉద్యోగానికి సంబంధించిన జీతం తెలుసుకోగలరు
అప్లై చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్లో దరఖాస్తును నింపి అప్లై చేయవలసి ఉంటుంది దరఖాస్తు ఫారం అఫీషియల్ నోటిఫికేషన్ నందు ఇవ్వడం జరిగినది వాటితో పాటు క్రింది తెలియజేసిన డాక్యుమెంట్స్ కావాలి
- ఎస్ఎస్సి మార్క్స్ మెమో
- ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ ఆర్ పి జి మాక్స్ మెమో మార్క్స్ మేము
- లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్
- ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్
- ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికెట్స్
పైన తెలిపిన అన్ని ఫారాలను జత చేసి నేరుగా కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వార కానీ మనము దరఖాస్తు చెయ్యాలి.
దరఖాస్తు రుసుము:
AP Contract Jobs 2024ఉద్యోగాలకు దరఖాస్తు రుసుము చెల్లించవలసి అవసరం లేదు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
- పూర్తి మార్కులు 100
- 75 మార్కులు మీకు విద్యార్హతల్లో వచ్చిన వాటిని పరిగణంలో తీసుకొని ఇవ్వడం జరుగుతుంది
- 10 మార్కులు మీకు విద్యార్హత ఎప్పుడు పూర్తి అయినదో చూసుకొని ఒకవేళ మీకు 2010లో ఈ ఉద్యోగాలకు కావలసిన విద్యార్హత పూర్తి అయి ఉంటే అప్పటినుంచి ఒక్కో సంవత్సరానికి ఒక్కో మార్కు చొప్పున 10 మార్కులు లభించడం జరుగుతుంది. ఒకవేళ మీకు 2022లో విద్యార్హత పూర్తి అయ్యి ఉంటే కేవలం రెండు మార్కులే లభిస్తాయి ఈ విధంగా ఒక పది మార్కులు నిర్ణయిస్తారు
- 15 మార్కులు మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి నిర్ణయిస్తారు అలాగే మీరు ఏదైనా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసి ఉంటే మార్కులు లెక్కించి ఈ 15 మార్కులను ఇవ్వడం జరుగుతుంది
ముఖ్యమైన తేదీలు:
AP Contract Jobs 2024 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మార్చ్ 18 వరకు మాత్రమే సమయం ఉన్నది కావున వెంటనే దరఖాస్తు చేసుకోండి.
AP Contract Jobs 2024 అప్లై లింక్:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అఫీషియల్ దరఖాస్తు లింకు క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.