AP Data Entry Operator Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ వారు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో Data Entry Operator, Counsellor, Data Analyst, Social Worker ఖాళీలు భర్తీ చేస్తున్నారు 10th, 12th అర్హత ఉంటే చాలు నోటిఫిషన్ పూర్తి వివరాలు చూసి అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.
ఇటువంటి Data Entry Operator ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 15 ఏప్రిల్ 2025 నుండి 30 ఏప్రిల్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ లో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ వారు విడుదల చేశారు ఇందులో Data Entry Operator, Counsellor, Data Analyst, Social Worker ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
🔥AP DSC నోటిఫికేషన్ అప్డేట్ వచ్చింది
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి. SC, ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
ఈ నోటిఫికేషన్ పోస్టులు వారిగా జీతం 7944/- నుండి 18,536/- వరకు జీతం రావడం జరుగుతుంది.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి 10th, 12th మరియు డిగ్రీ అర్హత ఉండాలి పోస్టులు వారిగా విద్యా అర్హత ఉండాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయాలంటే జనరల్ అభ్యర్థులు 250/- ఫీజు చెల్లించాలి SC, ST, BC అభ్యర్థులకు 200/- ఫీజు ఉంటుంది.
🔥ఎయిర్ పోర్టులో బంపర్ ఉద్యోగాలు
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం విద్యా అర్హత మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తున్నారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు అప్లికేషన్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది అలాగే అధికారిక వెబ్సైట్ https://tirupati.ap.gov.in సందర్శించండి.
ఇటువంటి Data Entry Operator ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి
1 thought on “AP లో డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ | AP Data Entry Operator Jobs 2025 | Latest Jobs in Telugu | Jobs Telugu”