AP DET Job Mela 2024:
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త ఏపీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్(DET) వారు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం విడుదలైన జాబ్ మేళా విజయనగరం జిల్లాలో ఖాళీలను భర్తీ చేయుటకు.
ఇందులో 560 పోస్టులను భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన అర్హతలు,వయస్సు,పరీక్షా విధానం పూర్తి వివరాలను ఇవ్వడం జరిగినది అన్నీ తెలుసుకున్న తర్వాత అప్లై చేసుకోండి.
ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group
AP DET Job Mela 2024 Details:
ఈ ఉద్యోగాలను విజయనగరం జిల్లాలో జాబ్ మేళా నిర్వహించి భర్తీ చేస్తున్నారు కావున ఈ జిల్లాల వారు కింద తెలిపిన చిరునామాలో ఇంటర్వ్యూ హాజరు కాగలరు.
AP DET Job Mela 2024 Posts:
ఇందులో 3 కంపెనీలు 560 ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.ఇందులో ముఖ్యంగా అమరరాజా సంస్థ మరియు ఎయిర్టెల్ సంస్థలో ఖాళీలు భర్తీ.
Qualification:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పదవ తరగతి లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులని తెలియజేశారు.
AP DET Job Mela 2024 Age:
వీటికి సంబంధించిన వయస్సు ఒక్కసారి మనం గమనిస్తే 18 నుండి 35 సంవత్సరాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఇంటర్వ్యూ వివరాలు:
వీటికి సంబంధించిన ఇంటర్వ్యూలను ప్రభుత్వ ITI ,VT అగ్రహారం, బీసీ కాలనీ, విజయనగరం జిల్లాలో నిర్వహిస్తారు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
AP DET Job Mela 2024 Apply:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే అప్లై చేసుకొని ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ,పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు