వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం:
ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న ఒక లక్ష 20 వేల మందికి ఇది నిజంగా శుభవార్త అని చెప్పవచ్చు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం అని సిఎం గారు తెలియ జేయడం జరిగింది.
పూర్తి వివరాలు ఒకసారి పరిశీలిస్తే గ్రామ వార్డు సచివాలయం,వాలంటీర్ శాఖ పైన నిన్న అనగా 30 ఆగస్టు సిఎం నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్షించారు.ఈ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకుంటాం రద్దు చేసే ఆలోచన లేదు అని తెలియ చేశారు.
30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
2 రోజుల్లో ఉద్యోగం ఇస్తాం వెంటనే
ఈ వ్యవస్థ లో ఉండే లోటుపాట్లు గ్రహించి దీనిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి వాలంటీర్లకు ఏ విధులు ఇవ్వాలి అనే దానిపైన వచ్చే సమావేశం నాటికి నియమ నిబంధనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు రద్దు చేసే ఆలోచన లేదని వెల్లడించారు.
ఈ సమాచారం రాష్ట్రంలో పని చేస్తున్న వాలంటీర్లకు తీపి కబురు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం అన్నారు అలాగే మాకు జీతం కూడా 10 వేలు చేస్తే ఏదయినా పని అప్పగిస్తే సమర్థవంతంగా చేస్తామని వాలంటీర్లు అభిప్రాయ పడుతున్నారు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు