AP జిల్లా కోర్టులో ఉద్యోగాలు | AP District Court Jobs 2024 | Latest Jobs in Telugu

AP District Court Jobs 2024:

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఏపీ జిల్లా కోర్టు నుండి ఖాళీలకు AP District Court Jobs 2024 విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యా అర్హత,ఎంపిక విధానం,జీతం,వయస్సు,సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు వివరించాము తెలుసుకోని దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

ఈ ఉద్యోగాలను ఏపీ జిల్లా కోర్టు వారు భర్తీ చేస్తున్నారు ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఇందులో ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

AP District Court

పోస్టుల వివరాలు:

ఇందులో జూనియర్ అసిస్టెంట్,క్లర్క్,అటెండర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇవ్వని ప్రభుత్వ సంస్థలో పని చేసే ఉద్యోగాలు.

విద్యా అర్హత:

ఈ AP District Court Jobs 2024 ఉద్యోగాలకు 10th/ఇంటర్/డిగ్రీ చేసిన వారు అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ PDF నందు చూడండి.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 70 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  ఎస్సీ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

చేయవలసిన పని:

ఈ AP District Court Jobs 2024 ఉద్యోగాలు మనకు వస్తే ఈస్ట్ గోదావరి జిల్లా కోర్టు నందు జూనియర్ అసిస్టెంట్ లేదా అటెండర్ గా పనిచేయవలసి ఉంటుంది

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి ట్రైనింగ్ లో జీతం 25,220/- వరకు ఇవ్వడం జరుగుతుంది. 

ఇండియన్ బ్యాంక్ లో 300 ఉద్యోగాలు భర్తీ

ఇంటి నుండి పేపర్స్ రాసే ఉద్యోగాలు భర్తీ

AP జాబ్స్ క్యాలెండర్ విడుదల ప్రతిపాదనలు

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి 13 ఆగస్టు నుండి 31 ఆగస్టు లోపు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులకు క్రింద ఇవ్వడం జరిగినది.

ధరఖాస్తు రుసుము:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎవరికి ఎటువంటి ఫీజు లేదు మీరు ఉచితంగా అప్లై చేసుకోండి..

సిలబస్:

ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహించరు కావున ఎటువంటి సిలబస్ ఈ ఉద్యోగాలకు సంబంధించి లేదు.

అప్లై లింక్:

ఈ AP District Court Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

Notification PDF & Application

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!