AP Ration Dealer Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ లో భారీగా రేషన్ డీలర్ల నియామకం జరగనుంది వీటికి సంబంధించిన సమాచారం రావడం జరిగింది పూర్తి వివరాలు చూద్దాం.
ఈ నియామకాలకు కేవలం ఆంధ్రప్రదేశ్ వారు మాత్రమే అర్హులు కావున 10వ తరగతి పూర్తి చేసిన క్రింద తెలిపిన పత్రాలు సిద్ధం చేసుకొని సిద్ధంగా ఉండండి.
AP Ration Dealer Jobs 2024 Overview:
Organisation | AP Civil Supply |
Post Name | Ration Dealer |
Total vacancies | 10500 |
Apply | online |
Start date | Releasing Soon |
End date | Releasing Soon |
Official Website | Given Below |
AP Ration Dealer Jobs 2024 Details:
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మొబైల్ డెలివరీ యూనిట్ల ద్వారా రేషన్ పంపిణీ వల్ల ఉపయోగం లేదని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుంది దీనికి ముఖ్య కారణం ఈ వాహనాలు రేషన్ డెలివరీ చేసే సమయంలో ప్రజలు అందుబాటులో లేని కారణంగా మళ్లీ రేషన్ షాపుకు వెళ్లి రేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కావున ఈ వ్యవస్థను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది మళ్ళీ పాత విధానాన్ని తీసుకురావాలని ఆలోచిస్తోంది.
ఏపీ జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 29,796 చౌక దుకాణాలు ఉన్నాయి ఇందులో ప్రస్తుతం 6,500 ఖాళీలు ఉన్నట్లు సమాచారం ఇవి కాకుండా మరో 4000 కొత్త చౌక దుకాణాలు ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలపడం జరిగింది. మొత్తంగా 10,500 రేషన్ డీలర్ల నియామకం ఆంధ్రప్రదేశ్ లో చేపట్టాల్సిన అవసరం ఉంది. త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది.
AP Ration Dealer Jobs 2024 Certificates:
ఈ పోస్టులకు సంబంధించిన నియామకాలు చెప్పటే సమయంలో క్రింద తెలిపిన సర్టిఫికెట్స్ కావాలి.
- 10వ తరగతి మార్క్స్ మెమో
- కుల ధ్రువీకరణ పత్రం
- రేషన్ కార్డు
- ఆధార్ కార్డు
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
How To Apply Ration Dealer Jobs:
వీటిని మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు లింకు ఇంకా మనకు అందుబాటులో రాలేదు వచ్చిన వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు