AP జిల్లా కోర్టులో ఉద్యోగాలు విడుదల | AP District Court Jobs Notification | Latest AP Jobs 2024

AP District Court Jobs Notification విడుదల చేసారు ఇందులో Record Assistant, Typist, Junior assistant, Stenographer, Personal Assistant, Attender ఉద్యోగాలు  భర్తీ  చేస్తున్నారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

వీటిని District Legal Services Authority మరియు District Court వారు ఈ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి మీకు ఉద్యోగం రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలను Online లో   మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి.Join Telegram Group

AP District Court Jobs Notification Overview

OrganisationDLSA & District Courts
Name of the postsRecord Assistant, typist,

 junior assistant, stenographer,

Total vacanciesVarious Posts
Application ModeOffline Application
Start date of application07-March-2024
End date of application15-April-2024
Official WebsiteDistrict DLSA Website

 

ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ DLSA & District Courts నందు  ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ap jobs

పోస్టుల వివరాలు:

ఇందులో Record Assistant, typist, junior assistant, stenographer, personal assistant, attender పోస్టులను భర్తీ చేస్తున్నారు. క్రింది ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్  ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.

AP లో 10వ తరగతి అర్హత ఉద్యోగాలు 

AP జూనియర్ అసిస్టెంట్ జాబ్స్

తెలుగు లో ఇంటి నుండి పని 

విద్యా  అర్హత:

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలంటే విద్యార్హత 10th నుండి Any Degree వరకు అర్హత గల ఉద్యోగాలు ఉన్నాయి ఈ అర్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ ఉద్యోగాలకు దరఖస్తూ చెయ్యడానికి అర్హులు.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  ఎస్సీ,ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC,EWS వారికీ 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది

చేయవలసిన పని:

ఈ ఉద్యోగం మనకు వస్తే జిల్లా కోర్టుల్లో మరియు DLSA ఆఫీసులో పని చేయవలసి ఉంటుంది వివిధ రకాల ఉద్యోగాలకు  వివిధ పనులు ఇందులో కేటాయిస్తారు ఏ పనిని మనకు ఇచ్చిన వాటిని చేయవలసి ఉంటుంది. 

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి 25,000 /- ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

అప్లై చేయు విధానం:

 ఈ AP District Court Jobs Notification ఉద్యోగాలకు ఆన్లైన్ లో  దరఖాస్తును నింపి అప్లై చేయవలసి ఉంటుంది దరఖాస్తు ఫారం అఫీషియల్ నోటిఫికేషన్ నందు ఇవ్వడం జరిగింది 

దరఖాస్తు రుసుము:

ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యుటకు ఎటువంటి రుసుము లేదు SC,ST వారికి.కావున ఆలస్యం చెయ్యకుండ దరఖాస్తు చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి సమయం మనకు 07 మార్చ్ నుండి 15 ఏప్రిల్  వరకు మాత్రమే సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.

సిలబస్:

ఈ AP District Court Jobs Notification ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి పరీక్ష ఉండదు కాబట్టి ఎలాంటి సిలబస్ లేదు.

అప్లై లింక్:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అఫీషియల్ దరఖాస్తు లింకు  క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.

Notification Pdf1

Notification Pdf2

Notification Pdf3

Notification Pdf4

Notification Pdf5

Join Telegram Group

Leave a Comment

error: Content is protected !!