AP DSC Latest Update:
ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ 16,347 పోస్టులకు సంబంధించి తాజా అప్డేట్ రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు జూన్ 6 నుండి జూలై 6 వరకు నిర్వహించాల్సి ఉంది వాటికి సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే TCS ION ఇన్స్టిట్యూట్ నందు పరీక్ష కేంద్రాలకు అనుమతి లభించడం జరిగింది. అలాగే విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉండే ఇంజనీరింగ్ కళాశాలలను కూడా ఏర్పాటు చేస్తున్నారు వీటితో షెడ్యూల్ కన్నా ముందే 20 రోజుల్లో పరీక్షలు పూర్తి చేయాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
ఇటువంటి DSC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఉచిత బస్సు పథకం ప్రారంభం తేదీ
DSC Schedule Update:
ఈ పరీక్ష కేంద్రాలు అందుబాటులోకి వస్తే రోజుకి సగటున 40 వేల నుండి 50 వేల అభ్యర్థులు పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది మొత్తంగా ఐదు లక్షల 30 వేల దరఖాస్తులు రావడం జరిగింది దానికి అనుగుణంగా పరీక్షలు 20 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు ఈ విధంగా పూర్తి చేస్తే నార్మలైజేషన్ సమస్యలు కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుంది ఇది ఒక అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు ప్రభుత్వం షెడ్యూల్లో ఎటువంటి వాయిదా లేకుండా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
🔥ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంకులో జాబ్స్
దరఖాస్తులు పరిశీలిస్తే ఎస్సీ కేటగిరి 1 సంబంధించి కొన్ని జిల్లాల్లో చాలా తక్కువ దరఖాస్తులు రావడం జరిగింది ఆ అభ్యర్థులు కేవలం క్వాలిఫై అయితే ఉద్యోగం లభిస్తుంది కావున క్రింద ఇచ్చిన పట్టికలో గమనించి ఎస్సీ కేటగిరి 1 అభ్యర్థులు ప్రిపేర్ అవ్వండి. అలాగే కొన్ని జిల్లాల్లో కొన్ని కేటగిరి అభ్యర్థుల పోటీ చాలా తక్కువ ఉంది.
ప్రభుత్వానికి అభ్యర్థులు 40 రోజులు సమయం కావాలి అలాగే ఒకే జిల్లా ఒకే పేపర్ కోసం అడుగుతున్నారు కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తారు కావున అభ్యర్థులు 20 రోజుల సమయాన్ని వృధా చేసుకోకుండా చదివి ఉద్యోగం సాధించండి.
ఇటువంటి DSC సమాచారం రోజు పొందడానికి మాకు వెబ్సైట్స్ సందర్శించండి.