AP Free Bus Ticket Scheme:
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి ఆగస్టు 15 ప్రారంభం చేస్తారని మనకు తెలిసింది అయితే ఇందులో పురుషులలో కొంతమందికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది అసలు ఎవరికి ఈ అవకాశం కల్పిస్తారు, ఎందుకు కల్పిస్తారు పూర్తి వివరాలు ఇక్కడ మనం తెలుసుకుందాం. ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 200 కోట్లు ప్రతి నెల ఆర్థిక భారం పడనుంది సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకం ఆగస్టు 15 ప్రారంభం చేస్తారు.
ఇటువంటి AP Free Bus పథకాల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥రేషన్ కార్డులు వీరికి రద్దు చేస్తున్నారు
పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం:
ఆడవారు అందరికీ ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నారు అయితే ఇందులో పురుషులని కూడా చేర్చనున్నారు అయితే ఎవరికి ఈ అవకాశం కల్పిస్తారు అంటే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పెన్షన్లు పొందుతున్న పురుషులకు ఈ అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వారు అనారోగ్య కారణాలతో వైద్య సేవల కోసం ఆసుపత్రులు వెళ్తుంటారు కావున వారి ప్రయాణానికి ఈ అవకాశం కల్పించాలని చూస్తున్నారు అయితే ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేదు త్వరలోనే దీనిపైన ఒక స్పష్టత రానుంది.
ఇటువంటి AP Free Bus పథకాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.