AP Government Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య విద్య విభాగం సంబంధించి మెడికల్ కాలేజీ ఏలూరు మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఏలూరు నందు వివిధ కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో స్టోర్ కీపర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ఎలక్ట్రికల్ హెల్పర్, ఆఫీస్ సబార్డినేట్, అటెండర్, ల్యాబ్ అటెండర్ సంబంధించి మొత్తం 19 రకాల ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం 122 పోస్టులు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అర్హత క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Government Jobs సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు ప్రారంభం
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఏపీ లోని ఏలూరు మెడికల్ కాలేజ్ మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు వివిధ కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇందులో మొత్తం 122 ఉద్యోగాలు ఉన్నాయి పోస్టులు చూసుకుంటే స్టోర్ కీపర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ఎలక్ట్రికల్ హెల్పర్, ఆఫీస్ సబార్డినేట్, అటెండర్, ల్యాబ్ అటెండర్ మరియు వివిధ ఉద్యోగాలు ఇందులో భర్తీ చేస్తారు
విద్యా అర్హత:
ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే 10th/ ఇంటర్/ ఐటిఐ/ డిప్లొమా/ డిగ్రీ/ బీటెక్ పోస్టల్ వారిగా అర్హతలు నిర్దేశించారు మీ అర్హత ఆధారంగా మీరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలి కొన్ని పోస్టులకు అనుభవం కూడా అడుగుతున్నారు.
వయస్సు & జీతం:
ఏలూరు మెడికల్ కాలేజీ లో విడుదలైన ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు. పోస్టుల వారీగా జీతం కనీసం 15,000/- గరిష్టంగా 54,060/- రావడం జరుగుతుంది ఇతర ఎటువంటి అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు.
దరఖాస్తు ఫీజు:
ఈ AP Government Jobs దరఖాస్తు చేయడానికి ఓసి అభ్యర్థులు 250/- రూపాయలు ఫీజు చెల్లించాలి మిగిలిన ఎస్సీ, ఎస్టీ, బిసి మరియు దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు. పోసి అభ్యర్థులు ఫీజు చెల్లించడానికి మరియు దరఖాస్తు చేయడానికి 16 జూన్ 2025 వరకు అవకాశం ఉంది.
🔥ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్ & కీ
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం మీ విద్యా అర్హత లోని మెరిట్ మార్కులు చూసి మెరిట్ లిస్ట్ విడుదల చేసి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు సొంత జిల్లాలో పనిచేసే అవకాశం కల్పిస్తారు.
దరఖాస్తు విధానం:
ప్రకాస్తు చేయడానికి రెండు జూన్ 2025 నుండి 16 జూన్ 2025 వరకు అవకాశం ఉంది అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి సమాచారాన్ని పరిశీలించి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసి దరఖాస్తు చేయండి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది.
ఇటువంటి AP Government ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP Government: ఆంధ్రప్రదేశ్ లో 122 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు”