ఏపీ లో నవోదయ విద్యాలయంలో ఉద్యోగాలు | AP Govt Jobs 2024 | Latest AP Govt Jobs in Telugu

AP Govt Jobs 2024:

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి కోసం ఆంధ్రప్రదేశ్ జవహర్ నవోదయ విద్యాలయాల నుండి మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇందులో PGT పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత,అప్లై విధానం, దరఖాస్తు,పరీక్ష విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.

Join Telegram Group 

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

ఈ ఉద్యోగాలను జవహర్ నవోదయ విద్యాలయం నుండి భర్తీ చేస్తున్నారు పూర్తి వివరాలు చూసిన తర్వాత వెంటనే దరఖాస్తు చేసుకోండి.

jawahar navodaya

పోస్టుల వివరాలు:

ఇందులో PGT కంప్యూటర్ సైన్స్,జియోగ్రఫీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వెంటనే ఈ ఉద్యోగాలను నియామకం చేస్తున్నారు. ఇవి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు.

విద్యా అర్హత:

ఈ AP Govt Jobs 2024 ఉద్యోగాలకు B.ED తో పాటు సంబంధిత కోర్సు చేసిన వారు అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 50 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

చేయవలసిన పని:

ఈ ఉద్యోగాలు మనకు వస్తే ఆంధ్రప్రదేశ్లో జవహర్ నవోదయ విద్యాలయాలలో ఉపాధ్యాయుని గా పని చెయ్యాల్సి ఉంటుంది.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 35,750/- వరకు ఇవ్వడం జరుగుతుంది.

ఏపీలో లో కొత్త ఉద్యోగాలు విడుదల

ప్రభుత్వ శాఖలో భారీగా ఖాళీలు భర్తీ

పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు నేరుగా ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఐదు ఆగస్టు 2024 ఉదయం 10 గంటలకు విజయనగరం జిల్లాలోని S. కోట మండల,కీళ్తంపాలెం జవహర్ నవోదయ విద్యాలయం లో ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.

ధరఖాస్తు రుసుము:

ఈ అటెండర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి SC,ST,మహిళలకు,PWD మరియు ఎవరికి ఎటువంటి ఫీజు లేదు. 

సిలబస్:

ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహించరు కావున ఎటువంటి సిలబస్ లేదు కేవలం ఇంటర్వ్యూ హాజరైతే సరిపోతుంది.

అప్లై లింక్:

ఈ AP Govt Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

Notification & Apply 

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!