AP Group 4 Jobs 2026:
ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్ లాగ్ ఉద్యోగాలు విడుదల చేశారు. కలెక్టర్ కార్యాలయం అనంతపురం జిల్లా వారు ఈ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది. కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 52 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ప్రభుత్వ పర్మనెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా మీ అప్లికేషన్ సమర్పించండి.
ఇటువంటి AP Group 4 ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపి కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 31 మార్చ్ 2026 నుండి 16 ఏప్రిల్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా అనంతపూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వారు Group 4 పోస్టులు భర్తీ కొరకు విడుదల చేశారు ఇందులో ఆఫీస్ సబార్డినేట్, లైబ్రేరియన్, ల్యాబ్ టెక్నీషియన్, కుక్ మరియు వాచ్మెన్ ఖాళీలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు సమర్పించవచ్చు.
జీతం వివరాలు:
పోస్టులు అనుసరించి ఈ ఉద్యోగాలకు 20,000/- నుండి 89,720/- వరకు జీతం రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి ఇవి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు సమర్పించవచ్చు.
విద్యా అర్హత:
లైబ్రేరియన్ పోస్టులకు విద్యా అర్హత గుర్తింపు పొందిన విద్యాలయం నుండి లైబ్రరీ కోర్సు తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు ఏడవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉంటే చాలు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు DMLT లేదా BSC MLT కోర్సు పూర్తి చేసి ఉండాలి తెలుగు చదవడం మరియు వ్రాయడం తెలిసి వంట చేయడం అనుభవం ఉంటే చాలు. వాచ్మెన్ పోస్టులకు ఐదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉంటే చాలు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 52 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం వైకల్యం యొక్క తీవ్రత ఆధారంగా మార్కులు కేటాయించి విద్యార్హత మార్కులు మెరిట్ ఆధారంగా ఉద్యోగం ఇస్తారు ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం పరిశీలించి అభ్యర్థులు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని 16 ఏప్రిల్ 2026 సాయంత్రం 6 గంటలకు మీ అప్లికేషన్ ఫారం కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలి.
ఇటువంటి AP Group 4 ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP Group 4 Jobs 2026: ఏపి లో గ్రూప్ 4 బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ | AP Collector Office Jobs 2026”