AP Health Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో Health Medical & Family Welfare డిపార్ట్మెంట్ వారు కాంట్రాక్ట్/ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులను గుంటూరు జిల్లా పరిధిలోని బాపట్ల, నరసరావుపేట ఏరియా హాస్పిటల్ లో ఖాళీలు భర్తీ చేయుటకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో డాక్టర్, హౌస్ కీపింగ్, మొదలైన 10 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్లీన్ చేయడం జరిగింది. తెలుసుకుని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Health డిపార్ట్మెంట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ గుంటూరు జిల్లా ఏరియా ఆసుపత్రి వారు విడుదల చేశారు ఇందులో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, డాక్టర్, ANM, వార్డ్ బాయ్, సోషల్ వర్కర్, అకౌంటెంట్ కం క్లర్క్, చౌకిధార్, హౌస్ కీపింగ్, ఆర్ట్ టీచర్ మొదలైన ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగం వచ్చిన తర్వాత గుంటూరు జిల్లాలో పనిచేయాలి.
జీతం వివరాలు:
పోస్టులు అనుసరించి 5 వేల నుండి 60 వేల వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. ఇతర ఎటువంటి అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు టెన్త్, ఇంటర్, ANM, డిగ్రీ, PG, MBBS అర్హతలు ఉన్నవారు అర్హులు.
వయస్సు:
ప్రకాష్ చేయాలంటే గరిష్టంగా 42 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వైయస్సార్ సడలింపు ఉంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి క్రింద తెలిపిన విధంగా ఫీజు చెల్లించాలి.
- ఓసి అభ్యర్థులకు 300
- బీసీ, EWS అభ్యర్థులకు 200
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 100 రూపాయలు
- దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి మూడు సెప్టెంబర్ 2025 నుండి 16 సెప్టెంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు అవకాశాన్ని వినియోగించుకోండి.
ఎంపిక విధానం:
ఎటువంటి పరీక్ష నిర్వహించకుండా కేవలం మెరిట్ మార్కులు మరియు సర్టిఫికెట్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని క్రింద తెలిపిన చిరునామాకు సమర్పించండి.

Address: O/o DCHS, Opposite Indian oil petrol bunk, Pattabhipuram main road,Guntur.
ఇటువంటి AP Health డిపార్ట్మెంట్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.