AP లో హోమ్ గార్డ్ ఉద్యోగాలు భర్తీ | AP Home Guard Jobs 2025 | AP Police Jobs | AP Govt Jobs

AP Home Guard Jobs 2025:

AP CID డిపార్ట్మెంట్ లో Home Guard ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు మొత్తం 28 పోస్టులు ఉన్నాయి 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేయడానికి అర్హులు కేవలం ధ్రువపత్రాలు పరిశీలన మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Home Guard ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.

🔥12 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయడానికి 1 మే 2025 నుండి 15 మే 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు వెంటనే అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర CID డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 28 Home Guard ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి ఇంటర్, బిటెక్, ఎంసీఏ, బిసిఏ మరియు బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వారు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

వయస్సు:

దరఖాస్తు చేయుటకు 1 మే 2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 50 సంవత్సరాలు వయస్సు ఉండాలి అప్పుడే మీరు అర్హులు అవుతారు.

🔥AP అటవీ శాఖలో 689 ఉద్యోగాలు భర్తీ

శారీరక కొలతలు: 

పురుషులు ఎత్తు 160 సెంటీమీటర్లు కలిగి ఉండాలి మహిళలు 150 సెంటీమీటర్లు ఉన్నవారు మాత్రమే అర్హులు.

ఎంపిక విధానం: 

దరఖాస్తు చేసిన వారికి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం స్కిల్ టెస్ట్ మరియు ధృవపత్రాలు పరిశీలన చేసి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు ఫీజు:

దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

దరఖాస్తు చిరునామా:

డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్, మంగళగిరి 522503.

AP Home Guard Jobs 2025

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు పూర్తి వివరాలు చూసిన తర్వాత మీ అప్లికేషన్ పైన చిరునామాకు పంపించండి.

Join WhatsApp Group 

Notification Update

ఇటువంటి Home Guard ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP లో హోమ్ గార్డ్ ఉద్యోగాలు భర్తీ | AP Home Guard Jobs 2025 | AP Police Jobs | AP Govt Jobs”

Leave a Comment

error: Content is protected !!