AP గ్రంథాలయాల్లో ఉద్యోగాలు | AP Library Department Jobs 2025 | AP Library Jobs 2025

AP Library Department Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లైబ్రరీలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ సిద్ధం అవ్వడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు పరిశీలిస్తే.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP Library ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

🔥AP GST శాఖలో ఉద్యోగాలు భర్తీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లైబ్రరీ సంస్థల్లో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్ గ్రేడ్ 2 మరియు లైబ్రేరియన్ గ్రేడ్ 3 అలాగే రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయుటకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఈ అంశానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది ఇందులో తెలిపిన వివరాలు చూసుకుంటే.

ఖాళీల వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 976 పోస్టులు భర్తీ చేయనున్నారు అందులో.

  • లైబ్రేరియన్ గ్రేడ్ 2 – 92
  • లైబ్రేరియన్ గ్రేడ్ 3 – 224
  • రికార్డ్ అసిస్టెంట్ – 11
  • ఆఫీస్ సబార్డినేట్ – 421
  • వాచ్మెన్ -128

విద్యా అర్హతలు: 

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే పోస్టులు వారీగా టెన్త్, ఇంటర్ మరియు డిగ్రీ అర్హత కలిగిన వారు అర్హులు లైబ్రేరియన్ పోస్టుకు డిగ్రీలో లైబ్రరీ సైన్స్ పోస్ట్ చేసి ఉండాలి.

🔥AP లో హోమ్ గార్డ్ ఉద్యోగాలు భర్తీ

ప్రభుత్వ లైబ్రరీ సంస్థల్లో చాలామంది ఉద్యోగులు రిటైర్ అవ్వడం జరిగింది అలాగే కొంతమంది ప్రమోషన్స్ వల్ల భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేసే వరకు వీటిని ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు.

Join WhatsApp Group 

ఇటువంటి AP Library ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

2 thoughts on “AP గ్రంథాలయాల్లో ఉద్యోగాలు | AP Library Department Jobs 2025 | AP Library Jobs 2025”

Leave a Comment

error: Content is protected !!