AP LIC Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ లోని పట్టణాల్లో ఉండే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) లో అర్బన్ కెరీర్ ఏజెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది వీటికి దరఖాస్తు చేయాలంటే ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు వయస్సు 21 నుండి 35 సంవత్సరాలు ఉండాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP LIC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
ప్రభుత్వ SCL సంస్థలో డిగ్రీ అర్హత జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 31 జనవరి 2025 చివరి తేదీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ తేదీలోపు దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ AP LIC సంస్థ వారు విడుదల చేశారు ఇందులో అర్బన్ కెరీర్ ఏజెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
AIIMS మంగళగిరి లో ఉద్యోగాలు భర్తీ
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయసు ఉండాలి. ఎవరికి ఎటువంటి వయస్సు సడలింపు లేదు.
TTD సంస్థలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు
జీతం వివరాలు:
ఈ పోస్టులకు మీరు ఎంపికైతే క్రింద తెలిపిన విధంగా జీతం చెల్లిస్తారు.
- మొదటి సంవత్సరం ప్రతి నెల 12000/- జీతం
- రెండవ సంవత్సరం ప్రతి నెల 11,000/- జీతం
- మూడవ సంవత్సరం ప్రతినెల 10,000/-
- ప్రతి నెల 75% జీతం నెల చివరి రోజున చెల్లిస్తారు.
- 12 నెలల 25% జీతం సంవత్సరం చివరన ఒకేసారి చెల్లిస్తారు.
- జీతంతో పాటు మనం చేసే బిజినెస్ ఆధారంగా కమిషన్ కూడా ఇస్తారు.
- ద్విచక్ర వాహన అడ్వాన్స్ కూడా తీసుకోవచ్చు.
- మూడు సంవత్సరాల తర్వాత షరతులతో కూడిన ఉద్యోగానికి మీరు అర్హత సాధిస్తారు.
ప్రభుత్వ కాలేజీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు 31 జనవరి లోపు క్రింద తెలిపిన చిరునామా నందు సంప్రదించగలరు.
దరఖాస్తు చిరునామా: బ్రాంచ్ మేనేజర్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా, కెరీర్ ఏజెంట్స్ బ్రాంచ్, విజయవాడ, ఫోన్ నెంబర్ 9490183911
ఇటువంటి AP LIC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP LIC ఆఫీసుల్లో డిగ్రీ వారికి జాబ్స్ | AP LIC Recruitment 2025 | Latest Jobs in Telugu”