AP MDC Jobs 2025: ఆంధ్రప్రదేశ్ లోని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు 

AP MDC Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ లోని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ( AP MDC) సంస్థలో వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులను మూడు సంవత్సరాల కాల పరిమితికి అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి విద్య అర్హత, దరఖాస్తు విధానం, పరీక్ష విధానం, జీతం పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP MDC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైనున్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥నీట్ పేపర్ 2025 డౌన్లోడ్ చేసుకోండి

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు 15 మే 2025 సాయంత్రం 5 గంటల లోపు మీ అప్లికేషన్ సమర్పించాలి. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (AP MDC) వారు విడుదల చేశారు ఇందులో వివిధ మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు ఉన్నాయి.

🔥AP ప్రభుత్వ కాలేజీలో ఉద్యోగాలు

వయస్సు:

ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే మేనేజర్ ఉద్యోగానికి 45 సంవత్సరాలు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 40 సంవత్సరాల గరిష్ట వయస్సు ఇవ్వడం జరిగింది.

విద్యా అర్హత: 

ఈ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే డిగ్రీ లేదా పీజీ సంబంధిత విభాగంలో చేసి ఉండాలి కొన్ని పోస్టులకు అనుభవం కూడా అడుగుతున్నారు.

జీతం వివరాలు: 

మీరు మేనేజర్ పోస్టులకు ఎంపికైతే జీతం 90 వేల వరకు రావడం జరుగుతుంది. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు ఎంపికైతే జీతం 60 వేల వరకు రావడం జరుగుతుంది.

🔥SBI లో 18 వేల ఉద్యోగాలు భర్తీ

ఎంపిక విధానం: 

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం విద్యా అర్హత మెరిట్ మార్కులు మరియు అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: 

ఈ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగానికి ఎవరికి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

AP MDC Jobs 2025

దరఖాస్తు విధానం: 

అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ధ్రువపత్రాలు జమ చేసి పై తెలిపిన తేదీ లోపు నోటిఫికేషన్లు తెలిపిన చిరునామాకు మీ అప్లికేషన్ సమర్పించండి.

Join WhatsApp Group 

Notification PDF

Official Website 

ఇటువంటి AP MDC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!