AP NHM Recruitment 2026:
ఆంధ్రప్రదేశ్ లోని జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) లో డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ల్యాబ్ అసిస్టెంట్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంటర్ పాస్ అర్హత ఉన్న అభ్యర్థులు ఎటువంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ఉద్యోగం పొందే మంచి అవకాశం ప్రతినెలా జీతం 45,282/- కొరకు రావడం జరుగుతుంది. దరఖాస్తు చేయుటకు 20 ఫిబ్రవరి 2026 చివరి తేదీ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి NHM ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి వాట్సప్ గ్రూప్ లింక్ పైన ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 20 ఫిబ్రవరి 2025 సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం కల్పించడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) వారు విడుదల చేశారు ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ల్యాబ్ అసిస్టెంట్ ఖాళీలు సొంత జిల్లాలో పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలకు కంప్యూటర్ సైన్స్ నందు డిగ్రీ అర్హత ఉంటే చాలు. ల్యాబ్ అసిస్టెంట్ ఖాళీలకు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి BSC లేదా DMLT అర్హత ఉంటే దరఖాస్తు చేయవచ్చు. ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు పదో తరగతి తర్వాత రెండు సంవత్సరాలు ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు 1 ఫిబ్రవరి 2026 నాటికి అభ్యర్థులకు 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండాలి. రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి డిమాండ్ డ్రాఫ్ట్ 500 రూపాయలు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి చిత్తూరు వారి పేరు కట్టాలి.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం విద్యా అర్హత మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
జీతం వివరాలు:
దరఖాస్తు చేయుటకు డేటా మేనేజర్ ఉద్యోగానికి 36,225/- జీతం చెల్లిస్తారో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు 18,450/- జీతం ఉంటుంది ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలకు 23,393/- జీతం మొదలైన పోస్టులకు 45,282/- వరకు జీతం రావడం జరుగుతుంది అర్హత అనుసరించి ఉద్యోగానికి దరఖాస్తు చేయండి.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది పరిశీలించి అభ్యర్థులు అప్లికేషన్ ఫారం జిల్లా మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో 20 ఫిబ్రవరి 2026 సాయంత్రం ఐదు గంటల లోపు సమర్పించండి.
ఇటువంటి NHM ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
