AP Pension కొత్త మార్పు | AP NTR Bharosa Pension Latest Update

AP NTR Bharosa Pension Latest Update:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ పంపిణీలో కీలక మార్పు చోటుచేసుకుంది ఇకనుండి కేంద్ర pension నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది అలాగే రాష్ట్ర వాటా ఏంటి వద్ద స్వర్ణ గ్రామం మరియు వార్డు సిబ్బంది ద్వారా అందజేస్తారు దీనిని 9.34 లక్షల మందికి వచ్చే నెల నుండి అమలు చేయనున్నారు ఈ కీలక మార్పు ద్వారా లబ్ధిదారులకు ఎంత బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు మరియు ఎంత నేరుగా చెల్లిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP Pension పథకాల సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥ఏపీ లో DSC ఉద్యోగాలు తాజా అప్డేట్

AP NTR Bharosa Pensions Update:

జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (NSAP) లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పెన్షన్ దారులకు ఇచ్చే నగదు ఇక నుండి నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతా లో జమ చేస్తారు దీని కింద 9.34 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఉన్నారు వీరికి 200 నుండి 500 వరకు పెన్షన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ డబ్బు ఇకనుండి నేరుగా వారి బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు మిగతా పెన్షన్ లబ్ధిదారుల ఇంటి వద్ద అందిస్తారు.

ఆంధ్రప్రదేశ్లో వితంతువులు మరియు వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తున్నారు అందులో 200 రూపాయలు కేంద్ర సహాయం నేరుగా ఇకనుండి దానికి కథ లో జమ చేస్తారు మిగిలిన 3800 స్వర్ణ గ్రామం మరియు వార్డు సిబ్బంది ఇంటి వద్ద అందిస్తారు అలాగే వికలాంగులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 500 రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు మిగిలిన 5500 ఇంటి వద్ద చెల్లిస్తారు ఈ మార్పును ఇకనుండి ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు గమనించాలి అలాగే ముఖ్యమైన ఒక పని చేయవలసి ఉంటుంది ఆ సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.

AP NTR Bharosa Pension Latest Update

AP Pensions Bank Linkage:

కేంద్ర డబ్బులు బ్యాంకు ఖాతాలో నేరుగా జమ కావాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి ఉండాలి అప్పుడే డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి అలాగే బ్యాంకు కాదా యాక్టివ్ లో ఉండే విధంగా చూసుకోవాలి దీనికి సంబంధించి SERP వారు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ మార్పు అక్టోబర్ 1 నుంచి అమల్లో రానుంది కావున లబ్ధిదారులు మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో చూసుకోగలరు.

Join WhatsApp Group

ఇటువంటి ఏపీ పెన్షన్ పథకాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!