AP Outsourcing Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో వైద్య ఆరోగ్యశాఖ వారు రెండు కొత్త ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు పదవ తరగతి, డిగ్రీ, MLT, ఫార్మసీ విద్యా అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Outsourcing ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥డేట ఎంట్రీ ఇంటి నుండి పని చేసే జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 23 జనవరి నుండి 3 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వారు విడుదల చేయడం జరిగింది ఇందులో Contract మరియు Outsourcing FNO పోస్టులు 40, డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, పోస్టులు 18 ఉన్నాయి మొత్తం 58 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
🔥డిగ్రీ అర్హత తో లోకల్ ఆఫీసర్ జాబ్స్
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు క్రింద తెలిపిన విద్యా అర్హత ఉండాలి.
- FNO పోస్టులకు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు.
- డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగులకు డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు.
- ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు DMLT/ BSC MLT అర్హత ఉండాలి.
- ఫార్మసిస్ట్ పోస్టులకు డి ఫార్మసీ లేదా బీ ఫార్మసీ చదివి ఉండాలి.
జీతం వివరాలు:
పోస్టులు అనుసరించి జీతం 15,000/- నుండి 32,670/- వరకు రావడం జరుగుతుంది ఇతర ఎటువంటి అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉండవు.
🔥UPSC 2025 నోటిఫికేషన్ వచ్చేసింది
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి. BC, SC, ST, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయుటకు 300 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించడానికి ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకు కి వెళ్లి DMHO, ఏలూరు పైన DD తీసి అప్లికేషన్ ఫారం తో పాటు సమర్పించాలి.
🔥అటవీ శాఖలో డిగ్రీ అర్హత ఉద్యోగాలు
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం మీ విద్యా అర్హత లోని మార్కుల ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
అప్లికేషన్ ఫారం తో పాటు నోటిఫికేషన్లు తెలిపిన పత్రాలు అన్ని తీసుకొని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం ఏలూరు వారికి 3 ఫిబ్రవరి 2025 లోపు సమర్పించాలి.
ఇటువంటి AP Outsourcing ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ సందర్శించండి.