డిగ్రీ అర్హత తో UPSC 2025 నోటిఫికేషన్ | UPSC Notification 2025 

UPSC 2025 Notification:

కేవలం డిగ్రీ అర్హతతో దేశ అత్యున్నత సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు UPSC 2025 నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ ఉద్యోగాలు విడుదల చేస్తూ ఉంటారు ప్రస్తుతం 978 పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది. దరఖాస్తు చేయుటకు 22 జనవరి నుండి అవకాశం కల్పించారు. ఇందులో ఫారెస్ట్ సర్వీసెస్ పోస్టులు 150 ఉన్నాయి ఈ ఉద్యోగాలకు కూడా UPSC 2025 ప్రిలిమ్స్ పరీక్ష రాస్తే సరిపోతుంది మెయిన్స్ మాత్రం వేరుగా నిర్వహిస్తారు పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి UPSC ఉద్యోగ సంవత్సరం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥10th అర్హతతో భారీగా ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయుటకు 22 జనవరి 2025 నుండి 11 ఫిబ్రవరి 2025 వరకు మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష మే 25న నిర్వహిస్తారు.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉంటే చాలు.

🔥AP వెల్ఫేర్ శాఖలో ఉద్యోగాలు భర్తీ

వయస్సు:

కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 32 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంది.

పోస్టుల వివరాలు:

ఈ UPSC 2025 నోటిఫికేషన్ ద్వారా సివిల్ సర్వీసెస్ పోస్టులు 978 మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ద్వారా 150 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥AP విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ

దరఖాస్తు రుసుము: 

దరఖాస్తు చేయడానికి ఓబిసి జనరల్ అభ్యర్థులు 100/- రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం: 

మొదట ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష ఉంటుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ ఎంపికైన వారికి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఇంటర్వ్యూ మరియు మెయిన్స్ పరీక్షలో మంచి స్కోర్ చేసిన వారికి ఉద్యోగాలు ఇస్తారు.

UPSC 2025 Notification

పరీక్ష కేంద్రాలు:

ప్రిలిమ్స్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో హైదరాబాద్,విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, అనంతపూర్, వరంగల్ ఉంటాయి. మెయిన్స్ పరీక్షకు హైదరాబాద్, విజయవాడ మాత్రమే.

🔥అమెరికన్ ఎక్సప్రెస్ లో ఇంటి నుండి పని

దరఖాస్తు విధానం: 

అర్హత ఉన్న అభ్యర్థులు 11 ఫిబ్రవరి 2025 లోపు ఆన్లైన్ ద్వారా మీ వివరాలు సమర్పించి దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు దరఖాస్తు లింక్ కింద ఇవ్వడం జరిగింది.

Join WhatsApp Group 

Notification & Apply

Full Details Check 

UPSC 2025 Faqs..?

1.Is UPSC 2025 Notification Released..?

yes released in website https://upsc.gov.in

2.What is the Schedule for UPSC 2025

దరఖాస్తు చేయుటకు 22 జనవరి 2025 నుండి 11 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం ఇచ్చారు ప్రిలిమ్స్ పరీక్ష మే 25 న నిర్వహిస్తారు.

3.UPSC నోటిఫికేషన్ వయస్సు ఎంత ఉండాలి..?

కనీసం 21 గరిష్టంగా 32 సంవత్సరాలు.

4.UPSC 2025 Vacancies..?

978 ఖాళీలు ఇందులో భర్తీ చేస్తున్నారు.

2 thoughts on “డిగ్రీ అర్హత తో UPSC 2025 నోటిఫికేషన్ | UPSC Notification 2025 ”

Leave a Comment

error: Content is protected !!