AP Outsourcing Jobs Update:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో వరసగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మరో జిల్లాలో 24 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ ఉద్యోగాలు ఉన్నాయి పదవ తరగతి, డిప్లమా, ఫార్మసీ, ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేయగలరు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Outsourcing ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపీ హైకోర్టులో మొదటి నోటిఫికేషన్ వచ్చింది
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 15 ఫిబ్రవరి 2025 ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు అభ్యర్థులు మీ అప్లికేషన్ ఫారం తీసుకొని నేరుగా ఇంటర్వ్యూ వెళ్లండి.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయసు ఉన్నవారు అర్హులు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ కర్నూలు జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ (DMHO) వారు విడుదల చేశారు మొత్తం 24 పోస్టులు ఉన్నాయి ఇందులో ఫార్మశిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
🔥సికింద్రాబాద్ రైల్వే భారీ నోటిఫికేషన్ విడుదల
దరఖాస్తు ఫీజు:
ఈ AP Outsourcing ఉద్యోగాలకు అప్లై చేయడానికి అభ్యర్థులు 400/- రూపాయలు ఫీజు చెల్లించాలి రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు 200/- రూపాయలు ఫీజు చెల్లిస్తే చాలు ఫీజు DD రూపంలో నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా సమర్పించండి.
ఎంపిక విధానం:
ఒకేరోజులో ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు అర్హులైన అభ్యర్థులు వెంటనే అవకాశాన్ని వినియోగించుకోండి.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం పోస్టులు వారీగా 15000/- నుండి 23,393/- వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్సెస్ ఉంటాయి.
🔥పర్మనెంట్ ఇంటి నుండి పని చేసే జాబ్స్
కావాల్సిన డాక్యుమెంట్స్:
పదవ తరగతి మార్క్స్ మెమో
ఇంటర్ మార్క్స్ మెమో
డిగ్రీ సర్టిఫికెట్
కుల ధ్రువీకరణ పత్రం
స్టడీ సర్టిఫికెట్స్

దరఖాస్తు విధానం:
అభ్యర్థులు దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు నేరుగా ఇంటర్వ్యూ హాజరు అవ్వండి నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి AP Outsourcing ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.