AP Outsourcing Jobs Update 2025:
ఆంధ్రప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్(AP Outsourcing) విధానంలో రికార్డు అసిస్టెంట్, అటెండర్, MNO, FNO మరియు ఇతర టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి 10th, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు ఇటువంటి రాత పరీక్ష లేకుండా భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద పరిశీలించి అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Outsourcing ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥APSFC బంపర్ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 10 మార్చి 2025 నుండి 15 మార్చ్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లా వైద్య విధానం పరిషత్ వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 26 అసిస్టెంట్, అటెండర్, MNO, FNO మరియు ఇతర టెక్నీషియన్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి SC, ST, BC, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
🔥జూనియర్ సచివాలయం అసిస్టెంట్ జాబ్స్
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే జీతం 15,000/- నుండి 33,000/- వరకు పోస్టులు వారీగా లభిస్తుంది ఇతర ఇటువంటి అలవెన్సెస్ ఉండవు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయుటకు కాంట్రాక్ట్ పోస్టులకు 1000/- రూపాయలు ఫీజు చెల్లించాలి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు 500/- ఫీజు చెల్లించాలి అందరూ DD చెల్లించి దరఖాస్తు రుసుము సమర్పించాలి.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు కేవలం మీ విద్యార్హత మెరిట్ మార్కులు పరిశీలించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగం ఇస్తారు.
🔥భారీగా జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు అప్లికేషన్ ఫారం క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Outsourcing ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.