AP Police Constable Mains Question Paper 2025:
ఆంధ్రప్రదేశ్ లో 6100 పోస్టులకు సంబంధించి మెయిన్స్ పరీక్ష ఈరోజు అనగ 1 జూన్ 2025 నిర్వహించడం జరిగింది పరీక్ష ప్రశ్నలు సులభంగానే వచ్చినట్టు అభ్యర్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం 35 వేల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు అవ్వడం జరిగింది ఈ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి ఎప్పటికీ మూడు సంవత్సరాలు పూర్తి అవ్వడం జరిగింది కోర్టు కేసులు కారణంగా వాయిదా పడుతూ ఈరోజు మెయిన్స్ పరీక్ష నిర్వహించారు.
🔥ఆంధ్రప్రదేశ్ లో 10 వేల మందికి ఉద్యోగాలు
AP Police Constable Mains Exam Question Paper Download:
ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రశ్నాపత్రం సులభంగా రావడం జరిగిందని విద్య వేత్తలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మీరు ఏ విధంగా పేపర్ వచ్చిందో తెలియజేయండి ఈ క్వశ్చన్ పేపర్ సంబంధించిన పిడిఎఫ్ క్రింద మీకు డౌన్లోడ్ కొరకు అవకాశం ఇవ్వడం జరిగింది. సాయంత్రం లేదా రేపు slprb.ap.gov.in వెబ్సైట్ నందు అఫీషియల్ Key కూడా విడుదల చేశారు. Key చూసి మీ మార్కులు ఎన్ని వచ్చాయో తెలియచేయండి.
🔥నవోదయ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
AP Police Constable Mains Key విడుదల చేశారు 4 జూన్ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు అందులో మీకు ఏదైనా తప్పులు ఉంటే SLPRB బోర్డు వారికి తెలియజేయవచ్చు వారు వాటిని పరిశీలించి ఫైనల్ కీ విడుదల చేస్తారు ఆ తర్వాత ఫలితాలు విడుదల చేసి ఎంపికైన వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 6100 మంది అభ్యర్థులకు నిజంగా శుభవార్త అని చెప్పుకోవచ్చు ప్రశ్న పత్రం PDF క్రింది ఇవ్వడం జరిగింది వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి వాట్సప్ గ్రూపులో జాయిన్ అవ్వండి పైన లింక్ ఇవ్వడం జరిగింది.