AP Sainik School Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా కలికిరి లో ఉన్న సైనిక్ స్కూల్ లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో మెడికల్ ఆఫీసర్, PGT, TGT, కౌన్సిలర్, హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది చూసి అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥జిల్లా కోర్టులో 1673 పోస్టులు భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ నోటిఫికేషన్ అన్నమయ్య జిల్లా కలికిరి సైనిక్ స్కూల్ వారు విడుదల చేయడం జరిగింది కాంట్రాక్ట్ విధానంలో పోస్టులు భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
ఈ Sainik School నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్, PGT, TGT, కౌన్సిలర్, హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే 10+2/ డిగ్రీ/ బీటెక్/ పీజీ అర్హత ఉంటే దరఖాస్తు చేయవచ్చు.
🔥గ్రామీణ పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ
జీతం:
పోస్టులు అనుసరించి 58,500 నుండి 73,200/- వరకు జీతం రావడం జరుగుతుంది.
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 50 సంవత్సరాలు వయసు ఉండాలి. ఎవరికి ఎటువంటి వయస్సు సడలింపు లేదు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
ఈ Sainik School ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి 26 డిసెంబర్ 2024 నుండి 10 జనవరి 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. Offline విధానం లో దరఖాస్తు చేయాలి.
🔥AP లో సంక్షేమ శాఖ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు రుసుము:
OC, BC అభ్యర్థులకు ఫీజు 500/- మిగిలిన అభ్యర్థులు 250/- ఫీజు DD తీయాలి. ప్రిన్సిపాల్,సైనిక్ స్కూల్ పేరు పైన DD తీసి అప్లికేషన్ ఫారం తో పాటు సమర్పించాలి.
కావాల్సిన పత్రాలు:
- ఆధార్ కార్డు
- విద్యా అర్హత సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రం
- స్టడీ సర్టిఫికెట్స్
- బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్
- అనుభవం ఉంటే సర్టిఫికెట్
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసిన అభ్యర్థులకు వచ్చే అప్లికేషన్స్ ఆధారంగా ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు
🔥విద్యా శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని కళికిరి సైనిక్ స్కూల్ కు 10 జనవరి లోపు పంపించండి
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ సైనిక్ స్కూల్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ jobsguruvu.com సందర్శించండి.
2 thoughts on “AP కలికిరీ సైనిక్ స్కూల్ ఉద్యోగాలు | AP Sainik School Jobs 2025 | AP kalikiri Sainik School Jobs ”