ఏపీ టెట్ జూన్ 2024 సిలబస్ పీడీఎఫ్ | AP TET 2024 New Syllabus | AP TET 2024 Syllabus Download 

AP TET 2024 New Syllabus:

ఆంధ్రప్రదేశ్ లో జూన్ 2024న విడుదలైన టెట్ సంబంధించి కొత్త సిలబస్ విడుదల చేయడం జరిగినది పూర్తి వివరాలు తెలుసుకొని కొత్త సిలబస్ డౌన్లోడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. 

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group

AP TET 2024 Exam Pattern:

అభ్యర్థులు పెట్టుకో ప్రిపేర్ అయ్యే ముందు ఈ పరీక్ష యొక్క ప్రణాళిక చేసుకోవడం ఎంతైనా ముఖ్యం కావున TET Exam Pattern ఇప్పుడు చూద్దాము.

ఆర్గనైజేషన్ వివరాలు:

వీటిని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నిర్వహిస్తుంది ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో ఈ టెట్ మార్కులు చాలా ప్రాముఖ్యత మరియు 20%  వెయిటేజీ ఉన్న కారణంగా ఎవరు కూడా టెట్ ప్రిపరేషన్లు అలసత్వం ప్రదర్శించకండి.

AP TET 2024

పరీక్ష సమయం:

ఈ టెట్ పరీక్షను రెండు గంటల 30 నిమిషాలు నిర్వహిస్తారు ఈ సమయంలో మనము పరీక్ష రాయడం పూర్తి చేయాలి. 

పర్మినెంట్ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు 

గ్రామీణ ఉపాధి కార్యాలయంలో నూతన జాబ్స్

17 వేల పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

పరీక్ష ప్రశ్నలు మరియు విధానం:

ఈ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తారు ఒక్కో పేపర్ 150 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఎటువంటి నెగటివ్ మార్కులు ఉండవు ఒక ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. 

అర్హత మార్కులు:

AP TET 2024 అర్హత మార్కులు ఒక్కసారి మనం గమనిస్తే ఓసి అభ్యర్థులు 60 శాతం మార్కులు తెచ్చుకోవాలి బిసి అభ్యర్థులు 50% ఎస్సీ, ఎస్టీ వారు 40 శాతం మార్కులు సాధిస్తే ఈ పరీక్షలో అర్హత సాధించినట్లు.

పరీక్ష తేదీలు:

ఈ టెట్ పరీక్షలను అక్టోబర్ నెలలో 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహిస్తారని పరీక్షా షెడ్యూల్ ను విడుదల చేయడం జరిగినది వీటికి సంబంధించిన తుది ఫలితాలు నవంబర్ 2వ తేదీ వెల్లడిస్తారు

AP TET 2024 New Syllabus Update:

ఈసారి టెట్ సిలబస్ కొంత మారడం జరిగినది కావున అభ్యర్థులందరూ మంచి మార్కులు సాధించుట కొరకు అఫీషియల్ టెట్ సిలబస్ క్రింద ఇవ్వడం జరిగినది దానిని చూసి ఈ పరీక్షకు సన్నద్ధం అవ్వండి.

Download AP TET 2024 New Syllabus

AP TET official Updates

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ,పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!