AP తిరుపతి జిల్లా జాబ్ మేళ | AP Tirupati Jobs Mela | Latest Jobs Mela Update

AP Tirupati Jobs Mela:

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్(DET) వారు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం విడుదలైన జాబ్ మేళ తిరుపతి జిల్లాల వారు అర్హులు. 

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇందులో 680 పోస్టులను 6 సంస్థలు భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన అర్హతలు, వయస్సు ,పరీక్ష విధానం పూర్తి వివరాలను ఇవ్వడం జరిగినది అన్నీ తెలుసుకున్న తర్వాత అప్లై చేసుకోండి.

AP Tirupati Jobs Mela Overview:

Organisation AP DET
Post NameAssociate
Total vacancies 680
Applyonline 
Start date20 August 2024
End date 23 August 2024
Official WebsiteEmployment.ap.gov.in

AP Tirupati Jobs Mela Details:

వీటిని తిరుపతి జిల్లాలో జాబ్ మేళా నిర్వహించి భర్తీ చేస్తున్నారు కావున ఈ జిల్లాల వారు కింద తెలిపిన చిరునామా నందు ఇంటర్వ్యూ హాజరు కాగలరు.

AP Tirupati Jobs Mela Posts:

ఇందులో వివిధ ప్రైవేటు సంస్థ లో 680 పోస్టులు అసోసియేట్ ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

AP DET

Qualification:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత 10th/ఇంటర్/డిగ్రీ చదువుకున్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులని తెలియజేశారు. 

AP విశాఖపట్నం లో జాబ్ మేళా రేపు

పోస్టల్ GDS 2024 ఫలితాలు విడుదల

AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ

రైల్వే శాఖలో 8000 ఉద్యోగాలు భర్తీ

AP Tirupati Jobs Mela Age:

వీటికి సంబంధించిన వయస్సు 18 నుండి 40 సంవత్సరాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

Salary:

ఈ ఉద్యోగాలకు సంబంధించి జీతం మొదటి నెల నుండి జీతం 14,000/- నుండి 25,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది కావున వెంటనే అప్లై చేసుకోండి.

Interview Details:

వీటికి సంబంధించిన ఇంటర్వ్యూ ను 23 ఆగస్టు 2024 న నిర్వహిస్తున్నారు ఇంటర్వ్యూ వేదిక క్రింద ఇచ్చిన ప్రభుత్వ ఎంప్లాయిమెంట్ ఆఫీస్,తిరుపతి జిల్లా లో ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నారు. తిరుపతి జిల్లాకు సంబంధించిన అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

Required Documents:

ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి కావాల్సిన ధ్రువపత్రాలు. 

  • విద్యార్హత సర్టిఫికెట్లు 
  • ఆధార్ కార్డు 
  • పాన్ కార్డ్ 
  • బ్యాంక్ పాస్ బుక్ 
  • రిజిస్ట్రేషన్ నంబరు

Registration Details :

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే అప్లై చేసుకొని ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.

More Details & Apply Online

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ,పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

1 thought on “AP తిరుపతి జిల్లా జాబ్ మేళ | AP Tirupati Jobs Mela | Latest Jobs Mela Update”

Leave a Comment

error: Content is protected !!