Bank Of Baroda SO Recruitment 2024:
ప్రముఖ బ్యాంక్ ఆఫ్ బరోడా సంస్థలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో మొత్తం 1267 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే దరఖాస్తు చేయడానికి అర్హులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP సైనిక్ స్కూల్ లో ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Bank Of Baroda వారు విడుదల చేశారు ఇందులో స్పెషలిస్ట్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు 1267 భర్తీ చేస్తున్నారు మొత్తం 9 డిపార్ట్మెంట్ లలో ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత:
పోస్టులు అనుసరించి ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది కొన్ని పోస్టులకు అనుభవం ఉంటుంది కొన్ని పోస్టులకు ఎటువంటి అనుభవం లేదు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 22 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
🔥AP లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే 52,500/- నుండి 88,500/- వరకు జీతం లభిస్తుంది ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి ఇది ప్రభుత్వ రంగ సంస్థ.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయుటకు జనరల్, ఓబీసీ, EWS అభ్యర్థులు 600/- రూపాయలు ఫీజు చెల్లించాలి. మిగిలిన అందరూ అభ్యర్థులు మరియు మహిళా అధ్యక్షులు 100/- రూపాయలు ఫీజు చెల్లిస్తే చాలు.
ముఖ్యమైన తేదీ:
దరఖాస్తు చేయుటకు 28 డిసెంబర్ 2024 నుండి 17 జనవరి 2025 వరకు అవకాశం ఇచ్చారు అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు పాత పరీక్షలు తేదీలు ఇంకా ప్రకటించలేదు.
🔥SBI లో 600 పోస్టులు భర్తీ చేస్తున్నారు
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
Notification PDF – Click Here
Application PDF – Click Here
ఇటువంటి Bank Of Baroda లాంటి ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “బ్యాంక్ ఆఫ్ బరోడా లో 1267 పోస్టులు భర్తీ | Bank Of Baroda SO Recruitment 2024 | Latest Bank Jobs Update”