ఫుడ్ డిపార్ట్మెంట్ లో 345 పోస్టులు భర్తీ | BIS New Recruitment 2024 | Latest Govt Jobs in Telugu

BIS New Recruitment 2024:

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఫుడ్ డిపార్ట్మెంట్ అయినా Bureau Of Indian Standards (BIS) నుండి 345 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఈ BIS New Recruitment 2024 సంబంధించిన విద్యా అర్హత,ఎంపిక విధానం, జీతం,వయస్సు,సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు వివరించాము తెలుసుకోని దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

ఈ ఉద్యోగాలను Bureau Of Indian Standards (BIS) వారు భర్తీ చేస్తున్నారు నాణ్యత పరిశీలన చేసే సంస్థ ఇది ఈ ప్రభుత్వ రంగ సంస్థలో 345 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. 

పోస్టుల వివరాలు:

ఈ BIS New Recruitment 2024 లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ లాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు. చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు.

విద్యా అర్హత:

ఈ ఉద్యోగాలకు ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అర్హత ఉంటే సరిపోతుంది. ఈ అర్హతలు ఉన్నవారు వెంటనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • ఎస్సీ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 35,0000/- వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అన్ని ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

జిల్లా కోర్టులో కొత్త ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

ఫైర్ మాన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది

మెట్రో రైల్వే లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు

రైల్వే శాఖలో 1158 ఉద్యోగాలకు నోటిఫికేషన్

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు మనం అప్లై చేయుటకు 09 సెప్టెంబర్ నుండి 30 సెప్టెంబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ధరఖాస్తు రుసుము:

ఈ BIS New Recruitment 2024 అప్లై చేసుకోవడానికి SC,ST వారికి ఎటువంటి ఫీజు లేదు. మీరు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలిన అభ్యర్థులు 100 రూపాయల ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.

BIS New Recruitment 2024

ఎంపిక విధానం:

ఈ BIS New Recruitment 2024 రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు కావున అభ్యర్థులు రాత పరీక్షకు సిలబస్ చూసుకొని సిద్ధంగా ఉండాలి.

సిలబస్:

ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారు పూర్తి సిలబస్ నోటిఫికేషన్ PDF నందు ఇవ్వడం జరిగినది చదివి తెలుసుకోండి.

అప్లై లింక్:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.మనం OFFLINE లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి

Notification PDF      Apply Online

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

2 thoughts on “ఫుడ్ డిపార్ట్మెంట్ లో 345 పోస్టులు భర్తీ | BIS New Recruitment 2024 | Latest Govt Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!