PF ఆఫీస్ లో కొత్త ఉద్యోగాలు | PF Office Notification 2026 | EPFO Recruitment 2026

PF Office Notification 2026:

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఆధ్వర్యంలో కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ వారు ప్రావిడెంట్ ఫండ్ (PF) ఆఫీసులో ఖాళీగా ఉన్న కమిషనర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం 80 పోస్టులు ఇందులో భర్తీ చేస్తున్నారు భారతీయ పౌరులు అందరూ దరఖాస్తు చేయవచ్చు 11 సెప్టెంబర్ 2026 చివరి తేదీ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని ఆన్లైన్ ద్వారా వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి PF ఆఫీస్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి పైన ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ ద్వారా లో అవ్వండి.

🔥సైనిక్ స్కూల్ లో కొత్త ఉద్యోగాలు 

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 22 ఆగస్టు 2026 నుండి 11 సెప్టెంబర్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా UPSC వారు EPFO కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ కొరకు విడుదల చేశారు ఇందులో మొత్తం 80 కమిషనర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా కేవలం విద్యా అర్హత ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

వయస్సు:

కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు రిజర్వేషన్ కలిగిన ఓబిసి వారికి మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు మరియు ఎస్సీ, ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.

జీతం వివరాలు: 

మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే జీతం 56,100/- నుండి 1,77,500/- వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.

దరఖాస్తు రుసుము: 

మహిళలు ఎస్సీ, ఎస్టీ వారికి ఎటువంటి ఫీజు లేదు మిగిలిన అభ్యర్థులు 25/- ఫీజు చెల్లించి అప్లికేషన్ సమర్పించండి.

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసిన తర్వాత ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలు నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

PF Office Notification 2026

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సమర్పించడానికి అవకాశం ఇచ్చారు 11 సెప్టెంబర్ 2026 చివరి తేదీ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి PF సంస్థ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!