సైనిక్ స్కూల్ కొత్త నోటిఫికేషన్ | Sainik School New Recruitment 2026 | LDC, Clerk Job Notification 

Sainik School New Recruitment 2026:

నిరుద్యోగులకు భారీ శుభవార్త.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే Sainik School వారు చాలా మంచి రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో TGT, PET, క్లర్క్ మరియు ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు చాలా రోజులకు ఎటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. దరఖాస్తు చేయడానికి 7 సెప్టెంబర్ 2026 చివరి తేదీ ఏదైనా 10th 12th, మరియు కొన్ని పోస్టులకు డిగ్రీ అర్హత ద్వారా దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Sainik School ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥ISRO లో బంపర్ నోటిఫికేషన్ విడుదల 

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 15 ఆగస్టు 2026 నుండి 7 సెప్టెంబర్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా Sainik School వారు విడుదల చేశారు ఇందులో రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ సంబంధించి వివిధ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అర్హత ఉన్నవారు ప్రతి ఉద్యోగానికి దరఖాస్తు చేయవచ్చు.

విద్యా అర్హత:

పోస్టులు అనుసరించి 10th, 12th ఏదైనా డిగ్రీ మరియు B.Ed అర్హత ఉన్నవారు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు నేరుగా దరఖాస్తు సమర్పించవచ్చు.

జీతం వివరాలు:

పోస్టులు అనుసరించి 30 వేల నుండి 1,51,000/- జీతం రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.

వయస్సు:

దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు కూడా ఉంది.

ఎంపిక విధానం: 

మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ప్రాక్టికల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

Sainik School New Recruitment 2026

దరఖాస్తు విధానం:

దరఖాస్తు చేయుటకు 7 సెప్టెంబర్ చివరి తేదీ అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే ఈ తేదీలోపు మీ అప్లికేషన్ పంపించి దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group

Notification PDF

Application PDF

ఇటువంటి Sainik School ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!