CCI Jobs 2025: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

CCI Jobs 2025:

నిరుద్యోగులకు శుభవార్త కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCI) నుండి మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు విడుదల చేయడం జరిగింది మొత్తం 147 ఖాళీలు ఉన్నాయి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి CCI ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥IOB బ్యాంకులో ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 9 మే 2025 నుండి 24 మే 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ భారత ప్రభుత్వ సమస్త ఆయన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCI) వారు విడుదల చేశారు ఇందులో 147 మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ మరియు జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి.

🔥SSC 2025 జాబ్స్ క్యాలెండర్ విడుదల

విద్యా అర్హత: 

పోస్ట్ అనుసరించి డిప్లమా, డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు తప్పనిసరిగా తెలుగు భాష తెలిసి ఉండాలి.

వయస్సు:

ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తారు.

జీతం వివరాలు:

మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే పోస్టులు వారిగా జీతం 30 వేల నుండి 45 వేల వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు చేయడానికి ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు 500 చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు 1500 ఫీజు చెల్లించి దరఖాస్తు చేయవచ్చు.

🔥AP లో భారీగా కోర్టు ఉద్యోగాలు భర్తీ

ఎంపిక విధానం: 

ఆన్లైన్ ద్వారా CBT పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధిస్తే స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

CCI Jobs 2025

దరఖాస్తు విధానం: 

నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

Join WhatsApp Group 

Notification PDF 

Apply Online

ఇటువంటి CCI ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

2 thoughts on “CCI Jobs 2025: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు”

Leave a Comment

error: Content is protected !!