1130 ఫైర్ కానిస్టేబుల్ ఉద్యోగాలు | CISF Fireman Recruitment 2024 | Latest Govt Jobs Telugu

CISF Fireman Recruitment 2024:

ఇంటర్ అర్హత తో Central Industrial Security Force(CISF) నుండి 1130 ఫైర్ కానిస్టేబుల్ లేదా ఫైర్ మెన్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత, పరీక్ష విధానం, ఎంపిక విధానం వయస్సు పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగ భర్తీ సంస్థ:

ఈ పోస్టులను Central Industrial Security Force (CISF) వారు భర్తీ చేస్తున్నారు. ఎటువంటి అనుభవం అవసరం లేదు.

మరిన్ని ఉద్యోగాలు:

Josh Talks లో ఇంటి నుండి పని

Wipro లో భారీగా ఉద్యోగాలు భర్తీ

లైఫ్ సెట్ అయ్యే జాబ్స్ భర్తీ చేస్తున్నారు

AP స్త్రీ మరియు సంక్షేమ శాఖ జాబ్స్

పోస్టుల వివరాలు:

ఈ నోటిఫికేషన్ లో 1130 ఫైర్ కానిస్టేబుల్ లేదా ఫైర్ మెన్ పోస్టులు ఇందులో భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న 1130 ఖాళీలలో రిజర్వేషన్ వారీగా పోస్టుల సంఖ్య వివరాలు.

  • UR – 466
  • EWS – 114
  • SC – 153
  • ST – 161
  • OBC – 236

విద్యా అర్హత:

ఈ CISF Fireman Recruitment 2024 విద్యా అర్హత చూసుకుంటే సైన్స్ గ్రూపులో ఇంటర్(MPC ,BIPC) పూర్తి చేసిన వారు అర్హులు.

జీతం:

ఈ CISF Fireman Recruitment 2024 సంబంధించిన జీతం పే స్కేల్ 21,700/- నుండి 69,100/- వరకు జీతం రావడం జరుగుతుంది.

వయస్సు:

ఈ CISF Fireman Recruitment 2024 సంబంధించి వయస్సు 18 నుండి 23 సంవత్సరాలు ఉన్న వారు అర్హులు. వయసు సడలింపు క్రింద తెలిపిన విధంగా ఉంటుంది.

  • SC,ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఇస్తారు.
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఇస్తారు.
  • ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయసు సడలింపు.

ముఖ్యమైన తేదీలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చెయ్యడానికి 21 ఆగస్టు నుండి 31 సెప్టెంబర్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి. 

దరఖాస్తు ఫీజు: 

ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు మిగిలిన అభ్యర్థులు 100 రూపాయలు ఫీజు చెల్లించాలి.

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ క్రింద తెలిపిన విధముగా ఉంటుంది. 

  • శారీరక సామర్థ్య పరీక్ష (PET)
  • శారీరక కొలతల పరీక్ష (PMT)
  • రాత పరీక్ష 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 
  • మెడికల్ టెస్ట్

దరఖాస్తు విధానం:

ఈ ఉద్యోగాలకు 31 సెప్టెంబర్ వరకు Online లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి అర్హులైన అభ్యర్థులు క్రింద నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ సబ్మిట్ చేసే లింక్ ఇవ్వడం జరిగినది వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Notification PDF          Apply Online

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

2 thoughts on “1130 ఫైర్ కానిస్టేబుల్ ఉద్యోగాలు | CISF Fireman Recruitment 2024 | Latest Govt Jobs Telugu”

Leave a Comment

error: Content is protected !!