Wipro Associate Jobs 2024:
Wipro సంస్థలో అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉద్యోగాలు ఇంటి నుండి పని చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత, ఎంపిక విధానం, జీతం,ఎంపిక విధానం పూర్తి వివరాలను క్రింద తెలియజేయడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
Wipro Associate Jobs 2024 Details:
Organisation | Wipro |
Post Name | Associate |
Total vacancies | 115 |
Apply | online |
Start date | 21 September 2024 |
End date | 30 September 2024 |
Official Website | Given Below |
Company & Job Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Wipro విడుదల చేయడం జరిగినది ఇందులో Associate గా ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
Age:
ఈ Wipro Associate Jobs 2024 అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు వయసు నిండి ఉంటే సరిపోతుంది. గరిష్టంగా ఎంత వయసు ఉన్న దరఖాస్తు చేసుకోవచ్చు.
More Jobs:
AP ఉపాధి ఆఫీస్ ద్వారా భారీ జాబ్ మేళ
ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు
Cactus సంస్థలో ఇంటి నుండి పని చేసే జాబ్స్
పార్ట్ టైం ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు భర్తీ
Education Details:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదయినా డిగ్రీ/ B Tech పాస్ విద్యార్హత ఉంటే సరిపోతుంది.ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది. ఎటువంటి అనుభవం అవసరం లేదు ఫ్రెషర్స్ అయినా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Roles & Responsibilities:
- దశల వారీ పరిష్కారాల ద్వారా వినియోగదారులకు మార్గనిర్దేశం చేస్తూ ప్రశ్న నిర్ధారణ చేయడం ద్వారా క్లయింట్‌లకు ఉత్పత్తి మద్దతు మరియు రిజల్యూషన్‌ను అందించండి.
- ఉత్పత్తి మెనుల చుట్టూ నావిగేట్ చేయడంలో క్లయింట్‌లకు సహాయం చేయండి మరియు ఉత్పత్తి ఫీచర్‌లను బాగా అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది .
- వినియోగదారు-స్నేహపూర్వక, మర్యాదపూర్వక మరియు వృత్తిపరమైన పద్ధతిలో అన్ని క్లయింట్ ప్రశ్నలను పరిష్కరించండి.
- ప్రామాణిక విధానాలు మరియు మార్గదర్శకాల ప్రకారం అన్ని కస్టమర్ ప్రశ్నల లాగ్‌లు మరియు రికార్డులను నిర్వహించండి నియమించబడిన ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి ఇన్‌కమింగ్ కాల్ మరియు ఇమెయిల్‌లన్నింటినీ ఖచ్చితంగా ప్రాసెస్ చేయండి.
- మరియు రికార్డ్ చేయండి కస్టమర్‌లు మరియు క్లయింట్‌ల వ్యాపారాన్ని నిలుపుకునే లక్ష్యంతో క్లయింట్‌లకు (సముచితమైన చోట) ప్రత్యామ్నాయ పరిష్కారాలను అందించండి
- ఆలోచనలను నిర్వహించండి మరియు శ్రోతలు మరియు పరిస్థితులకు తగిన మౌఖిక సందేశాలను సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయండి
- ఫీడ్‌బ్యాక్‌ను రికార్డ్ చేయడానికి మరియు కాంట్రాక్ట్/SLAలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి అనుసరించండి మరియు కస్టమర్‌లకు షెడ్యూల్ చేసిన కాల్ బ్యాక్‌లను చేయండి
Salary:
ఈ Wipro Associate Jobs 2024 వస్తే మొదటి నెల నుండి జీతం 35,000/- వరకు రావడం జరుగుతుంది ఇది కాకుండా ఇతర ఇన్సెంటివ్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Selection Process:
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- అప్లై ఆన్లైన్
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- అపాయింట్మెంట్ ఆర్డర్
Apply Process:
ఈ Wipro Associate Jobs 2024 దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
Yes I am more interested in this job opportunity
Kurichedu (m) Prakasam(D) veerayapalem(v)