Cooperative Bank Jobs:
ఆంధ్రప్రదేశ్ లోని మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ లో క్లర్క్ కం క్యాషియర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం 50 పోస్టులు ఉన్నాయి పోస్టులు అనుభవించే సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసినవారు అర్హులు రాత పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి Cooperative Bank ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥వేసవి సెలవులు 46 రోజులు పొడిగించారు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 15 మే 2025 నుండి 14 జూన్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ లోని మహేష్ కోఆపరేటివ్ అర్బన్ Bank వారు విడుదల చేశారు ఇందులో 50 క్లర్క్ కం క్యాషియర్ ఉద్యోగాలు ఉన్నాయి.
వయస్సు:
దరఖాస్తు చేయడం కనీసం 20 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన వారికి వయస్సు తొలగింపు ఉంటుంది.
🔥50000 సర్వేయర్ ఉద్యోగాలు భర్తీ
జీతం వివరాలు:
మీరు ఎక్కువ కోఆపరేటివ్ ఉద్యోగాలకు ఎంపిక అయితే జీతం ప్రతినెల 35 వేల వరకు ఇస్తారు ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న వారికి తాత పరీక్ష మరియు కంప్యూటర్ టెస్ట్ నిర్వహించి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
విద్యా అర్హత:
మీరు ఈ క్యాషియర్ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి అవకాశం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఫీజు 1,000/- చెల్లించాలి పూర్తి వివరాలు కొరకు నోటిఫికేషన్ పిడిఎఫ్ ఇవ్వడం జరిగింది చూడగలరు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి ఆన్లైన్లో దరఖాస్తు.
ఇటువంటి కోఆపరేటివ్ Bank ఉద్యోగ సమాచారం రోజు కొనడానికి మా వెబ్సైట్స్ సందర్శించండి.
3 thoughts on “Bank Jobs: ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లో క్లర్క్ కమ్ క్యాషియర్ ఉద్యోగాలు భర్తీ”